English   

రాధిక‌.. అందాల అగ్గి రాజేయ‌క‌..!

Radhika-Apte-Latest-Bold-Avatar-Went-Viral

ఈ ఫోటో చూస్తుంటే అలాగే చూడాల‌నిపిస్తుంది క‌దా..? మ‌రి అక్క‌డున్న‌ది మామూలు బ్యూటీ కాదు క‌దా..? మ‌ందు తాగ‌కుండానే కిక్ ఎక్కించే అందం అది. ఆ అందం పేరే రాధికాఆప్టే. ఈ భామ ఆగ‌డాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ధోనీ, ర‌క్త‌చ‌రిత్ర లాంటి సినిమాల్లో ప‌ద్ద‌తైన పాత్ర‌ల్లో క‌నిపించిన ఈ బ్యూటీ.. ఆ త‌ర్వాత అస‌లు టాలెంట్ చూపిచింది. పెళ్ళైన త‌ర్వాత కూడా స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పేస్తుంది రాధికా. ముఖ్యంగా అందాల ఆర‌బోత‌లో అస్స‌లు హ‌ద్దులే పెట్టుకోవ‌డం లేదు ఈ బ్యూటీ. ఈ మ‌ధ్యే ఓ షార్ట్ ఫిలిం కోసం న్యూడ్ గా న‌టించి.. ఆ త‌ర్వాత పార్చ్డ్ సినిమా కోసం మ‌రోసారి న్యూడ్ గా క‌నిపించి త‌న‌కు హ‌ద్దుల్లేవ‌ని చెప్పేసింది.

ఈ మ‌ధ్య వ‌ర‌స‌గా ఫోటోషూట్ల‌లో హాట్ షోతో మ‌తులు పోగొడుతుంది ఈ బ్యూటీ. హ‌ద్దులే లేన‌ట్లు రెచ్చిపోతుంది రాధిక‌. ఈ భామ దూకుడు చూసి బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా షేక్ అయిపోతున్నారు. రాధికా ఇలా బ‌రితెగించ‌డం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీల‌పై ఇలాగే ఒళ్లారబోసింది ఈ బ్యూటీ. దీనికితోడు బ‌దలాపూర్, మాంజి లాంటి సినిమాల్లో బోల్డ్ సీన్స్ లోనూ అద‌ర‌గొట్టింది రాధికా ఆప్టే. మొత్తానికి త‌న అందాల ఆర‌బోత‌తో ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్ ను షేక్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

More Related Stories