English   

రెజీనా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..? 

regina-hot-pics

ఆమెతో వ‌చ్చిన హీరోయిన్లంతా ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్నారు. అంతెందుకు ప్రాణ స్నేహితురాలిగా చెప్పుకునే ర‌కుల్ సౌత్ లో అగ్ర‌ హీరోయిన్. కానీ రెజీనా మాత్రం ఆమె కంటే ముందొచ్చినా ఇప్ప‌టికీ స్టార్ కాలేక‌పోయింది. చిన్న హీరోలు.. మీడియం రేంజ్ లోనే ఈమె స్థాయి ఆగిపోయింది. ఇప్ప‌టికీ సినిమాలు వ‌స్తున్నాయి కానీ అవి వ‌చ్చిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌డం లేదు. ఇక్క‌డే వ‌చ్చింది అస‌లు స‌మ‌స్య‌. దాంతో చేసేదేం లేక చివ‌రి అస్త్రం అందాల ఆయుధాన్నే న‌మ్ముకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌. ఎండ‌లో ఒడియాలు ఆర‌బోసిన‌ట్లు.. కెమెరాల‌కు అందాలు ఆరబోస్తుంది. ఈ మ‌ధ్య ఎక్క‌డికి వ‌చ్చినా అందాల‌ను కెమెరాల‌కు పూర్తిగా అరువిచ్చేస్తుంది రెజీనా.

మొన్న కృష్ణ‌వంశీ న‌క్ష‌త్రంలో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది ఈ బ్యూటీ. సినిమా ఫ్లాపైనా కూడా రెజీనా అందాల్ని మాత్రం అదిరిపోయేలా చూపించాడు ఈ ద‌ర్శ‌కుడు. కానీ ఆ సినిమా రెజీనాకు పెద్ద‌గా హెల్ప్ కాలేదు. ఈ మ‌ధ్యే మ‌రోసారి హాట్ ఫోటోషూట్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. బికినీ టాప్ తో ర‌చ్చ చేసిందంతే. హాట్ గా బెడ్ రూమ్ లో కూర్చుని మ‌త్తు క‌ళ్ళ‌తో ఊపిరి తీసేసింది ఈ ముద్దుగుమ్మ‌. మొత్తానికి మునిగిపోతున్న కెరీర్ నావ‌ను ఒడ్డుకు చేర్చుకోడానికి అవ‌స‌ర‌మైన ప్ర‌తీ ఆయుధాన్ని వాడేస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడేమో విచిత్రంగా నిండుగా చీర క‌ట్టుకుని అచ్చ తెలుగు అమ్మాయిలా ద‌ర్శ‌న‌మిచ్చింది. మ‌రి ఈ క‌థ‌ల‌న్నీ రెజీనా కెరీర్ ను కాపాడ‌తాయా లేదా అనేది చూడాలి..!  

More Related Stories