English   

సిగ‌రెట్లు కాల్చేస్తోన్న అమ‌లాపాల్..

Sigarettu-Kalestonna-Amala-Paul

చూస్తున్నారుగా.. అమ‌లాపాల్ ఎలా మారిపోయిందో..? అస‌లు క‌ల‌లో కూడా అనుకోలేదు క‌దా ఈ భామ ఇంత‌గా రెచ్చిపోతుంద‌ని. సిగ‌రెట్లు తాగేస్తూ.. అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది అమ‌లాపాల్. హీరోయిన్ గా ఉన్న‌పుడు కూడా ఇంత గ్లామ‌ర్ షో ఎప్పుడూ చేయ‌లేదు. ఇక విజ‌య్ ను పెళ్లాడిన త‌ర్వాత సినిమాల‌కే దూర‌మైంది. కానీ విడాకుల త‌ర్వాత మాత్రం అమ‌లాపాల్ ను ఆప‌త‌రం కావ‌ట్లేదు ఎవ‌రికీ. అస‌లు ఈ భామ‌కు భ‌ర్తపై ఉన్న కోపమో.. లేదంటే మ‌రే కార‌ణ‌మో ఏమో గానీ ఇష్ట‌మొచ్చిన‌ట్లు రెచ్చిపోతుంది. ఇదివ‌ర‌క‌టి కంటే రెండింత‌లు అందాలు ఆర‌బోస్తుంది. చిట్టిపొట్టి క్యాస్ట్యూమ్స్ లో సెగ‌లు పుట్టిస్తోంది ఈ బ్యూటీ. ఆ మ‌ధ్య త‌న బ‌ర్త్  డే కోసం అమెరికా వెళ్లి..  అక్క‌డ్నుంచే చిట్టి క్యాస్ట్యూమ్స్ లో ఫోటోలు దిగి ర‌చ్చ చేసింది అమ‌లాపాల్.

ఇదే అనుకుంటే ఈ మ‌ధ్య మ‌రో హాట్ ఫోటోషూట్ చేసింది అమ‌లాపాల్. ఆ ఫోటోల్లో అమ్మ‌డి ర‌చ్చ మామూలుగా లేదు. ఇక ఇప్పుడు ఈమె సినిమాల్లోనూ ఓ రేంజ్ లో హాట్ షో చేస్తుంది. దీనికి సాక్ష్యం హెబ్బులి సినిమా. క‌న్న‌డ‌లో సుదీప్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమాలో అమ‌లాపాల్ ఓ రేంజ్ లో అందాలు ఆర‌బోసింది. ఇప్పుడు ఏకంగా సిగ‌రెట్లు కాల్చేస్తూ.. హై రేంజ్ అందాల ఆర‌బోత‌తో రెచ్చ‌గొడుతుంది ఈ కేర‌ళ‌కుట్టి. మ‌రో మ్యాగ‌జైన్ కోసం అందాలు ఆర‌బోసింది అమలాపాల్. ఓ రేంజ్ లో గ్లామ‌ర్ షో తో ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది అమ‌లా. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎవ‌రికీ స‌మాధానం చెప్ప‌కుండా రెచ్చిపోతుంది ఈ కేర‌ళ‌కుట్టి.

More Related Stories