English   

తెలుగ‌మ్మాయిలు.. బీచ్ లో బికినీస్.. 

Telugammayi-Beach-Lo-Bikinis

ఎవ‌రు చెప్పారండీ తెలుగ‌మ్మాయిలు ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటార‌ని.. అలా అన్న‌వాళ్ల‌కు ఒక్క‌సారి అనీషా ఆంబ్రోస్ అండ్ తేజ‌స్వినిల‌ను చూపించండి. బాలీవుడ్ హీరోయిన్లు కూడా బిత్త‌ర‌పోయేలా బీచ్ లో బికినీలు వేసుకుని ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు ఈ తెలుగ‌మ్మాయిలు. హాలీడే ట్రిప్ వెళ్లిన ఈ ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు అస‌లు అడ్డూ అదుపు లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఒంటిపై బ‌ట్టలున్నాయా.. ఉంటే ఏ సైజ్ లో ఉన్నాయి అనే విష‌యాల‌ను కూడా వ‌దిలేసి.. అందాల‌ను కెమెరాల‌కు అరువిచ్చేసి వాళ్లు మాత్రం హాయిగా బీచ్ లో తేలిపోతున్నారు. ఇద్ద‌రికి పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు.. దాంతో ఇద్ద‌రూ క‌లిసి ట్రిప్ వెళ్లారు. తొలి సినిమాల్లో కాస్త ప‌ద్ద‌తిగా క‌నిపించిన వైజాగ్ బ్యూటీ అనీషా ఆంబ్రోస్.. ఇప్పుడు మాత్రం పూర్తిగా మేకోవ‌ర్ అయిపోయింది. బికినీ షూట్ ల‌తో మ‌తులు పోగొట్టేస్తుంది. మొత్తానికి ఈ ఇద్ద‌రి బీచ్ బికినీ పోజులు చూసిన త‌ర్వాత ఏ ద‌ర్శ‌కుడైనా పిలిచి మ‌రి అవ‌కాశం ఇస్తాడేమో చూడాలిక‌..!

More Related Stories