English   

బాత్ టబ్ లో హాట్ గా శ్రీముఖి

Sree-Mukhi
2018-11-10 19:08:51

యాంకర్ శ్రీముఖి గురించి అందరికీ తెలుసు. అమ్మడు కొన్నాళ్ల క్రితమే హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసింది. బట్ బ్యాడ్ లక్ అవేవీ ఇప్పటి వరకూ విడుదల కాలేదు. రీసెంట్ గానూ గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేసింది. చాలామంది ట్రైలర్ చూసి ప్రామిసింగ్ గా ఉంది అనుకున్నారు. నటుడు, రచయిత హర్షవర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా విడుదలకు నోచుకోలేదు. దీంతో ఫ్యాట్ పెరుగుతున్నా పట్టించుకోకుండా బుల్లితెరపై అల్లరి చేస్తూ కనిపిస్తోంది. అయితే అప్పుడప్పుడూ హాట్ గా కనిపించే అమ్మడు లేటెస్ట్ గా ఓ బాత్ టబ్ లో ఫోటో షూట్ చేసింది. ఇదుగో ఇలా నల్లటి స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. తన లెఫ్ట్ హ్యాండ్ పై ఉర్దూలో ఏదో రాసుకుని ఉంది. ఇలా బాత్ టబ్ లో ఫోటో షూట్ చేయడం చాలా కష్టంగా ఉందని ఆ ఫోటోను ట్వీట్ చేసింది. అయితే కింద కొందరు కొంటె కుర్రాళ్లు.. మరికొందరు పనికిమాలిన బ్యాచ్ అమ్మడిపై అడ్డగోలుగా కమెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ఇలా బాత్ టబ్ లో శ్రీముఖి భలే హాట్ గా ఉందిలే..

More Related Stories