English   

యాప్ లోకి రండి.. విప్పి చూపిస్తా అంటోంది..

Poonam-Pandey
2018-11-19 15:05:37

పూనమ్ పాండే.. సెక్సీ బాంబ్ షెల్ గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ.అందాల ప్రదర్శన అంటే అమ్మడికి ఎంత ఇష్టమో ఇప్పటికే సోషట్ నెట్ వర్క్ లో ఉన్నవారికి బాగా తెలుసు. ఎరోటిక్ ఫోజులతో రెచ్చగొడుతూ... కొందరికి అందంగానూ.. మరికొందరికి అసభ్యంగానూ కనిపించే స్టిల్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేయడం పూనమ్ స్టైల్. హెవీ ఎక్స్ పోజింగ్ తో ఉన్న ఫోటోస్, వీడియోస్ ను ఇప్పటి వరకూ తన ఇన్ స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేస్తోంది. పూనమ్. వాటిని చూసేందుకు చాలామందే తనను ఫాలో అవుతున్నారు కూడా. అయితే ఈ డోస్ కంటేఎక్కువ కావాలనుకునేవాళ్ల కోసం ఓ యాప్ క్రియేట్ చేసిందీ సెక్సీ సైరన్..  తనకు సంబందించిన మరిన్ని హాట్ వీడియోస్, ఫోటోస్ కావాలనుకునేవాళ్ల కోసం ఓ యాప్ సర్వీస్ క్రియేట్ చేసింది పూనమ్ పాండే.ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని లాగిన్ అయితే ఆమె వాళ్లకోసం మరింత సెక్సీగా కనిపిస్తుందన్నమాట. అయితే ఈ వీడియోస్ కోసం ఇప్పటికే చాలామంది ట్రై చేసినట్టు తెలుస్తోంది. తన ఫాలోవర్స్ కూడా బానే ఉన్నారు. అందుకే ఇందులో యాడ్స్ కూడా దర్శనమిస్తున్నాయి సో.. ఈ యాడ్స్ తనకు ఆదాయ మార్గం. అయితే ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని.. లాగిన్ అవడం ఇబ్బందిగా ఉందంటూ కొందరు కమెంట్స్ పెడుతుండటం విశేషం. ఆ ప్రాబ్లమ్స్ చాలా యాప్స్ కు ఉంటుంది. ఏదేమైనా ఈ అందాల డోస్ మరింత కావాలనుకుంటే నా  యాప్ లోకి రండి.. మీక్కావాల్సింది చూపిస్తానంటోంది పూనమ్.. 

More Related Stories