English   

హన్సిక ప్రైవేట్ ఫొటోస్ లీక్ !

Hansika
2019-01-23 10:18:28

చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో తెరంగ్రేటం చేసిన హన్సిక  దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తొలి సినిమాతోనే క్రేజ్ సంపాదించింది. తెలుగులో నిలదోక్కుకోలేకపోయినా తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్‌ గా వెలుగొందుతూ వరుస నినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం ‘మహా’ అనే తమిళ సినిమాలో నటిస్తోన్న హన్సిక ఆ సినిమా షూట్ లో బిజీగా ఉంది. సాధారణంగా సినిమాలతో బిజీబిజీగా గడిపే చాలా మంది తారలు అప్పుడప్పుడు విదేశాలు వెళ్లి హాలిడేలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హన్సిక కూడా ఇటీవల హాలిడేకి న్యూయార్క్‌‌ వెళ్లింది. అయితే అక్కడ హన్సిక తీసుకున్న పైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. తెలుపు రంగు బికినీ లాంటి వస్త్రధారణలో ఉన్న హన్సిక ఫొటోలను ఎవరో సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఈ ఫొటోలను హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో పెట్టలేదు. కానీ, చాలా మంది యూజర్లు ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది అఫీషియల్ అనుకుని కొన్ని వార్తా సంస్థలు సైతం ఆ ఫోటోలను తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు, అయితే అవి లీకయిన ఫోటోలు అని తెలుసుకుని ఆయా సంస్థలు తొలగించాయి. అయితే ఇప్పటి వరకూ ఈ ఫోటోల వ్యవహరం మీద హన్సిక స్పందించలేదు. 

ఇలా హీరోయిన్ల వ్యక్తిగత ఫొటోలు లీక్ కావడం ఇది తొలిసారి కాదు. గతంలో అమీ జాక్సన్, అక్షర హాసన్ మొబైల్‌లో ఉన్న ఫొటోలను ఎవరో ఆన్‌లైన్‌ లో లీక్ చేశారు. ఇందులో అక్షర పోలీసులకి కంప్లైంట్ చేయగా మిగతా వారు లైట్ తీసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం హీరోయిన్ల ఫోటోలు మాత్రమే ఇలా లీక్ అవుతున్నాయి. ఇవి ఎలా బ‌య‌టికి వ‌స్తున్నాయనేది అంతు బట్టని రహస్యంగా మారిపోతోంది. ఎవరైనా వీళ్ళంటే గిట్టని వారు కావాల‌నే ఇలా చేసారా ? అంటే కూడా చెప్పడం కష్టమే ఎందుకంటే ఈరి ఫోన్ లు వేరే వారికి అందుబాటులో అయితే ఉంచారు. ఇక హ్యాకర్ లు ఎవరైనా చేయాలి లేదా వీరే సోషల్ మీడియాలో వదలాలి. ఎందుకంటే మనం గమనిస్తే కాస్త అవకాశాలు తగ్గినా సమయంలోనే ఇలా ఫోటోలు బయటకు వస్తున్నాయి. అది కూడా పూర్తి వల్గర్ గా కాకుండా టెంప్ట్ చేసే రీతిలో. పూనం పాండే లాంటి భామలు హాట్ వీడియోస్ అంటూ రెచ్చిపోతుంటే అలా చేయలేని ఈ హీరోయిన్ లు ఇలా ప్లాన్ చేసారా అని కూడా అనుమానాలు రేగుతున్నాయి సుమా.

More Related Stories