English   

బాబోయ్ శ్రీ‌ముఖి ఏంటి అందాలు ఇలా ప‌రిచేసింది..? 

Sreemukhi
2019-02-25 13:16:55

ఇప్పుడు శ్రీ‌ముఖిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది క‌దా. అమ్మ‌డు రోజురోజుకీ రెచ్చిపోవ‌డం అల‌వాటు చేసుకుంటుంది. అయినా ఇప్పుడు యాంక‌ర్స్ హీరోయిన్లుగా మార‌డం ఇప్ప‌టి ట్రెండేమీ కాదు. చాలా ఏళ్ళ నుంచి జ‌రుగుతోందే ఇది. శ్రీ‌ముఖి కూడా అందులో తానున్నాన‌ని గుర్తు చేస్తుందంతే. కాక‌పోతే ఇప్ప‌టి వ‌ర‌కు యాంక‌ర్లు ఎవ‌రూ హీరోయిన్లుగా స‌క్సెస్ అయితే కాలేదు.. ఇప్పుడు అన‌సూయ‌, ర‌ష్మిల‌తో స‌హా. అందుకే వాళ్లు వ‌చ్చిన అవ‌కాశాల‌ను వాడుకుంటూ అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీ‌ముఖి కూడా ఇదే చేస్తుంది. జులాయిలో అల్లుఅర్జున్ చెల్లిగా ప‌రిచ‌యం అయినా ఈ భామ‌.. ఆ త‌ర్వాత సినిమాల్లో అడ‌పాద‌డ‌పా న‌టించింది. సినిమాలు క‌లిసి రావ‌డం లేదని షోస్ పై ప‌డింది. స్టార్ యాంక‌ర్ అనిపించుకుంది. ఈ మ‌ధ్య అందాల ఆర‌బోత‌లోనూ త‌న‌కేం అభ్యంత‌రాలు లేవ‌ని హింట్ ఇస్తూ దూసుకొస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఆ మ‌ధ్య బాత్రూమ్ ఫోటోషూట్ తో ఇదే చెప్పింది కూడా. తాజాగా మ‌రోసారి బ్లాక్ డ్ర‌స్ లో అదిరిపోయే అందాల షో చేసింది ఈ భామ‌. తెలుగ‌మ్మాయి కావ‌డంతో ఆటోమేటిక్ గా మ‌నోళ్లు శ్రీ‌ముఖిని త‌క్కువ‌గా చూస్తున్నారు. దాంతో అమ్మాయిగారు ఇప్పుడిప్పుడే గ్లామ‌ర్ షో కు కూడా తెర తీస్తున్నారు. తాను యాంక‌రింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్ లో చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామ‌ర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది. ఆ మ‌ధ్య హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెర‌కెక్కించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో న‌డుము అందాల‌తో ప్రాణాలు తీసేసింది ఈ బ్యూటీ. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు అమ్మ‌డు అందాల ఆర‌బోత‌కు తెర‌తీసింది. మ‌రి చూడాలి.. శ్రీ‌ముఖికి ఆఫ‌ర్లు ఇచ్చే ద‌ర్శ‌కులు ఎక్క‌డున్నారో.

More Related Stories