English   

బాబోయ్ సమంత మళ్ళీ రెచ్చిపోయిందిగా.. సూపర్ హాట్ షో..

Samantha
2019-02-26 06:54:17

సమంత అక్కినేని మరోసారి రెచ్చిపోయింది. అక్కినేని కోడలు అయిన తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ ఎవరి మాట వినడం లేదు. అదిరిపోయే క్లీవేజ్ షో చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది సమంత. పది రోజుల కింద అదిరిపోయే హాట్ ఫోటోషూట్ ఒకటి చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కాస్త పద్దతిగా మరో ఫోటోషూట్ చేసింది. అయితే ఈ గ్యాప్ లో ఏమైందో ఏమో తెలియదు కానీ మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా విడుదలైన సమంత ఫోటోస్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు అభిమానులు. పెళ్లయిన తర్వాత కూడా ఈ స్థాయిలో హీరోయిన్లు తెలుగులో రెచ్చిపోతారా అనే అనుమానం వచ్చేలా క్లీవేజ్ షో చేసింది సమంత అక్కినేని. కెరీర్ పరంగా నాగచైతన్య ఫుల్ సపోర్ట్ చేస్తుండటంతో ఎక్కడ ఎవరి మాట వినడం లేదు సమంత. ఈ ముద్దుగుమ్మ చేస్తున్న హాట్ హాట్ అందాల ఫోటోషూట్ పై నాగార్జున కాస్త సీరియస్ గానే ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తున్నా కూడా ఈమె మాత్రం ఎవరి మాట పట్టించుకోవడం లేదు. తన దారి తాను అన్నట్లు దూసుకుపోతుంది సమంత. అక్కినేని కోడలు తీరు చూస్తుంటే ఇప్పట్లో ఈ దూకుడు తగ్గించేలా కనిపించడం లేదు. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ చూపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరి సమంత దూకుడు ఎప్పటికి తగ్గుతుందో చూడాలి.
 

More Related Stories