English   

గ్లామర్ డోస్ పెంచిన రితికా సింగ్ !

Ritika-Singh
2019-03-13 16:37:31

ఏయ్ గురు అంటూ వెంకటేష్ గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది రితికా సింగ్. వెంకటేష్ సరసన కిక్ బాక్సర్ ప్రాత్రలో నటించింది. స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన రితికా సింగ్, దాంతో అందాల ఆరబోతలో ఈమెకు పెద్దగా అభ్యంతరాలు కూడా లేవు. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకున్నా ఆ తర్వాత పూర్తిగా వెనుకబడి పోయింది. ఈ మధ్య కాలంలో అసలు ఈ హీరోయిన్ అన్న సంగతి కూడా ప్రేక్షకులకు గుర్తులేదు. అందుకే నేను ఉన్నానని గుర్తు చేయడానికి మళ్లీ హాట్ ఫోటోషూట్ చేసింది రితికా సింగ్. దీంతో ఈ గురు బామ అందాలు చూసి అంతా ఫిదా అవుతున్నారు తాజాగా అదిరిపోయే క్లీవేజ్ షో తో ఒక ఫోటో షూట్ చేసింది రితికా సింగ్. ఈ ఫోటోలు చూసి బాపురే ఏం భామరే అనుకుంటున్నారు అభిమానులు. కచ్చితంగా ఈ హాట్ ఫోటోషూట్ తర్వాత తను మళ్ళి దర్శక నిర్మాతలు గుర్తిస్తారని అవకాశాలు ఇస్తారని ఆశిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందుకే అందాల ఆరబోతలో కూడా ఎవరి మాట వినడం లేదు. రితికా సింగ్ ప్రస్తుతం తమిళనాట అరకొర సినిమాలతోనే తన కెరీర్ లాక్కోస్తోంది. ఇప్పుడు చేసిన ఈ అందాల ఫోటోషూట్ తో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తోంది రితికా సింగ్. మరి ఆమె ఆశలు దర్శకనిర్మాతలు తీరుస్తారా లేదా అనేది చూడాలి.

More Related Stories