English   

పూజా అందాల విందు...ఈసారి వెడ్డింగ్ టైమ్స్ తో !

Pooja-Hegde
2019-04-01 11:18:46

అప్పుడెప్పుడో నాగచైతన్య సరసన హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ పూజా హెగ్దే ఆ తర్వాత చిన్న సినిమాలు అనేవే చేయకుండా పెద్ద బ్యానర్స్ లో పెద్ద నటుల పక్కనే వరుస అవకాశాలు దక్కించుకుంది,. అయితే ఐటెం సాంగ్ లో కూడా మెరిసిన ఈ భామ తాను గ్లామర్ ప్రదర్శనకి ఏమాత్రం వెనుకాడను అని సిగ్నల్స్ ఇస్తోంది. గ్లామరస్-హాట్ ఫోటో షూట్స్ లో మెరిసే ఈ భామ తాజాగా ఫెమినా వెడ్డింగ్ టైమ్స్ కవర్ పేజీ మీద ఎక్కింది. ఈ ఫోటోలో సెక్సీ లుక్‌ తో అభిమానులను కైపెక్కిస్తోంది ఈ భామ. లైట్ బ్లాక్ కలర్  బ్రా తో పాటు స్టైల్‌గా కూర్చున్న పూజా కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తోంది. ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాలతో బిజీ అయ్యి టాప్ రేంజ్ కి ఎదిగింది ఈ ఈ భామ.  తెలుగుతో సినిమాలతో పాటుగా బాలీవుడ్ లోనూ హౌస్ ఫుల్ 4 లో నటిస్తుంది పూజ హెగ్డే.  

More Related Stories