English   

మగబిడ్డకి జన్మనిచ్చిన లాస్య !

Anchor Lasya Blessed with a Baby Boy
2019-04-06 16:07:12

బుల్లితెరపై ‘సంథింగ్ స్పెషల్’ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువైన యాంకర్ లాస్య ఈరోజు తల్లి అయిఇంది. ఆమె ఫిబ్రవరి నెలలో రెండో వివాహ వార్షికోత్సవ సందర్భంగా తను తలలో కాబోతున్నా విషయాన్ని షేర్ చేసిన లాస్య ఈరోజు పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. లిటిల్ హనీ ఆన్ ది వే అంటూ తన భర్త మంజునాథ్‌లో కలిసి నిండు గర్భిణిగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది లాస్య. ఉగాది పండుగ రోజున లాస్య మగశిశువుకు జన్మనిచ్చినట్టు ప్రకటించాడు ఆమె భర్త. పెళ్లి తరువాత యాంకరింగ్‌కి దూరమైన లాస్య ఇటీవల ‘రాజా మీరు కేక’ చిత్రంతో వెండి తెరకు పరిచమైంది. అయితే ఆ సినిమా కూడా అంతగా ఆడకపోవడం వలన ఆమె పెద్దగా కనిపించలేదు.

More Related Stories