English   

నగ్నంగా పిక్స్ షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ !

 SofiaHayat
2019-04-10 13:54:53

కోటి విద్యలు కూటి కొరకే అని ఎవరు అన్నారో కానీ మన మోడల్స్, నటీమణులు కొందరు పాపులారిటీ కోసం తద్వారా వచ్చే మనీ కోసం ఏమైనా చేసేస్తున్నారు. అది ఏ సెకండ్ గ్రేడ్ వాళ్ళో పెద్దగా ఫేమస్ కాని వారో చేస్తున్నారు అంటే అర్ధం ఉంది, కానీ పాపులర్ అయి బిగ్ బాస్ లాంటి షో ద్వారా జనానికి పరిచయం అయ్యాక కూడా అదేమీ పోయే కాలమో కానీ తాజాగా బిగ్ బాస్ రియాలిటీ షోతో ఫేమస్ అయిన సోఫియా సోషల్ మీడియా వేదికగా న్యూడ్ ఫోటోలు షేర్ చేసింది. ఇంతకు మున్దుహ్ హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ క్రేజ్ తెచ్చుకుందామని అనుకున్న ఈ భామ బట్టలు ఉంటే అనుకున్న క్రేజ్ రాదు అనుకుందో ఏమో కానీ ఒంటిపై నూలు పోగు లేకుండా మొత్తం విప్పేసి మరీ ఫొటో షూట్ నిర్వహించింది. ఆ ఫొటోలను ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండంతో నెటిజన్లు ఆమె మీద మండిపడుతున్నారు. అయితే సోఫియా కూడా నెటిజన్ల కామెంట్స్‌పై ఘాటుగా స్పందిస్తోంది.  

More Related Stories