English   

రాజమౌళి కొడుకు...ఫాస్ట్ గా ఉన్నాడుగా ?

Akashvani
2019-04-17 13:20:27

రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. షోయింగ్ బిజినెస్ బ్యానర్‌ మీద కార్తికేయ ఇక నుండి చిత్రాలను నిర్మించనున్నాడు. ఈ సంస్థ నుండి తొలి సినిమాగా ఆకాశవాణి అనే సినిమా చేస్తున్నారు. అశ్విన్ గంగరాజు అనే నూతన దర్శకుడితో ఈ ఆకాశవాణి సినిమాను రూపొందించారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం అందరూ కొత్త నటీనటులనే ఎంపిక చేసుకున్నా, ఒక కీలక పాత్ర కోసం మాత్రం తమిళ దర్శక నటుడు సముద్రఖనిని తీసుకున్నారు. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుని షూటింగ్ కి దిగిన ఈ టీమ్ కేవలం 50 రోజుల్లో అది కూడా ఓకే సింగిల్ షెడ్యూల్లో షూటింగు అవకోట్టారు. నిన్నటితో ఈ సినిమా షూటింగు పూర్తిచేసుకుంది. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా మార్తుహున్న ఈ సినిమా త్వరలోనే విడుదల చేయనున్నారు. సినిమా మొదలు పెడితే ఒక పట్టాన అవగోట్టని రాజమౌళి దగ్గర శిక్షణ తీసుకున్న కార్తికేయ ఓకే దెబ్బకి సినిమా అవగోట్టడం అంటే మామూలు విషయమ!!

More Related Stories