English   

ప్రభాస్ అకౌంట్ ఇప్పుడు అఫీషియల్

prabhas
2019-04-21 09:51:50

నేటి సమాజంలో ఫాస్టెస్ట్ మీడియాగా సోషల్ మీడియా అవతరించింది. మామూలు మీడియా జనానికి సరిగా చేరుతుందో లేదో కానీ సోషల్ మీడియా ద్వారా ఒక్క క్లిక్ తో కోట్లాది ప్రజలకు చేరువ కావచ్చు. అందుకే ఈ సోషల్ మీడియాలో సామాన్యులు మొదలు సెలబ్రిటీ వరకూ ఫాలో అవుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో కేవలం ట్విట్టర్, ఫేస్ బుక్ పేజెస్ ఉన్న ప్రభాస్ తన అభిమానుల కోరిక మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆయన ఒక్క పిక్ కోడా పెట్టకుండానే ఆయనకు లక్షల్లో ఫాలోవర్లు వచ్చి చేరారు. అయితే యాన సాహో నుచి ఏదైనా అప్డేట్ ఇస్తాడని భావిస్తుండగా ఆయన సడన్ గా బాహుబ‌లికి సంబంధించి ఓ ఫోటో పోస్ట్ చేశాడు. దీంతో పటు అయితే ఆ అకౌంట్ వెరిఫై కాక‌పోవ‌డంతో అది ప్ర‌భాస్ ఎకౌంటా కాదా అనే అనుమానం జ‌నాల‌లో ఏర్పడింది. ఎవరైనా ప్రభాస్ క్రేజ్ వాడుకుని ఫేక్ అకౌంట్ క్రిఎట్ చేశారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఈ వదంతులకి ఫుల్ స్టాప్ పెడుతూ ఆయ‌న ఎకౌంట్ వెరిఫై చేశారు ఇన్స్టా గ్రామ్ నిర్వాహకులు. సెల‌బ్రిటీలకి ఫాలోవ‌ర్స్ అధికంగా ఉండ‌డం వ‌ల‌న వారి ఎకౌంట్‌ ని చెక్ చేసి  బ్లూ టిక్ మార్క్ ఎసైన్ చేస్తారు నిర్వాహ‌కులు.  

More Related Stories