English   

నా అండర్ ఆర్మ్స్ అంటే ఇష్టం...చూసుకోండి ?

 Shraddha Srinath
2019-05-02 11:49:08

శ్రద్ధా శ్రీ‌నాథ్ అంటే నిన్న మొన్నటి దాకా పెద్దగా తెలుగు వాళ్ళకి పరిచయం లేదు కానీ జెర్సీ రిలీజ్ తర్వాత ఆమెను జనం మర్చిపోలేక పోతున్నారు. పొట్టి ముక్కుతో కుదురైన ముఖంతో తెలుగు వాళ్ళకు బాగానే దగ్గరయ్యింది ఈ భామ. అయితే ముందు నుండీ ఈ భామ బోల్డ్ అనే పేరు తెచ్చుకుంది. నిజానికి కన్నడ లో యూ టర్న్ సినిమా చేసింది ఈమే, దానిని తెలుగులో రీమేక్ చేశారు, ఇదే విషయంలో జెర్సీ ప్రమోషన్స్ లో మేన్షన్ చేస్తూ తెలుగు యూ టర్న్ సినిమా చూసారా ? అని అడిగితే అంత సాహసం చేయలేనని చెప్పి షాకిచ్చింది ఈ భామ. అలా అన్నాక సమంతా అభిమానులు ఈమెను సోషల్ మీడియాలో తగులుకున్నా ఏమీ పట్టనట్టు లైట్ తీసుకుంది, అయితే తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఒక వీడియో షేర్ చేసింది అందులో స్లీవ్ లెస్ టాప్ వేసుకొని ఉన్న ఆమె జుట్టును సవరించుకుంటూ క్లిప్ పెట్టుకుంటుంది. ఈ వీడియో మీద కొందరు అసభ్య కామెంట్లు చేశారు, దీంతో ఆమె తన అండర్ అర్మ్స్ ను కొందరు ఇష్టపడతారని వాళ్ళు కోసమే ఈ వీడియో పెట్టానని వాళ్ళు నిరభ్యంతరంగా చూసుకోవచ్చని కామెంట్ చేసింది. ఈ దెబ్బకు నెటిజన్లు మారు మాట్లాడితే ఒట్టు..

More Related Stories