English   

చాన్నాళ్ళ తర్వాత బికినీలో సన్నీ 

sunny
2019-05-07 08:17:59

పోర్న్ స్టార్ నుంచి వెండితెర నటిగా మారిన సన్నీ లియోన్ బాలీవుడ్‌ ను ఒక ఊపు ఊపింది. బిగ్‌ బాస్ లాంటి రియాలిటీ షోతో బుల్లి తెర మీద కూడా తనదైన మార్క్ వేసుకుంది.  తన గతం గురించి నిస్సంకోచంగా మాట్లాడగల ఆమె అప్పట్లో పోర్న్ మూవీస్ చేయడమే ఇప్పుడు తను బాలీవుడ్ లో నిలబడడానికి కారణం అని గర్వంగా  చెప్పుకుంటుంది సన్నీ. అయితే సన్నీ గత కొద్ది కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్టుంది. భర్త డేనియల్ తో కలిసి త పేరు మీద కొన్ని బ్రాండ్స్ స్టార్ట్ చేసి వాటిని మార్కెటింగ్ చేసే పనిలో పడింది. ఇక ఎప్పటికప్పుడు తన ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన ప్రతి సెలబ్రేషన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికీ టచ్ లో ఉంది సన్నీ. ఇక తాజాగా అదిరిపోయే బికినీలో సన్నీలియోన్ దర్శనమిచ్చింది. అంతేకాక చాలా గ్యాప్ తర్వాత ఇదిగో ఇలా బికినీతో ఛాన్స్ దొరికింది. జైపూర్ లోని నా ఫేవరెట్ ప్రయివేట్ పూల్ లో స్విమ్ చేసే సమయం ఆసన్నమైంది. జార్జియస్ రిసార్ట్ అంటూ కామెంట్ చేస్తూ ఆ ఫోటోని పోస్ట్ చేసింది సన్నీ.   

More Related Stories