English   

చైతూ ఫ్యాన్స్ కి సమంతా విందు

nag
2019-05-08 20:10:51

మజిలీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో చాన్నాళ్ళ నుండి హిట్స్ కోసం ఉన్న కరువు తీరినట్టుంది నాగ చైతన్యకి. ఆ సినిమా సక్సెస్ తో యమా జోష్ మీదున్న ఈ జంట తాజగా స్పెయిన్ కి చెక్కేసింది. ఇక్కడ ఎండలు వాయించేయడంతో ఇలా వెకేషన్ తీసుకున్నా ఈ జంట అక్కడ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇక్కడ దిగిన ఒఇక్స్ సమత్న్హా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో అది తీవ్ర చర్చనీయంసంగా మారింది. ఎందుకంటే ఆ పిక్స్ లో  చైతు మొదటిసారి పూర్తిగా చొక్కా లేకుండా ఉన్నాడు. ఒకరకంగా సామ్ ఫ్యాన్స్ సామ్ కి ఉన్నట్టే చైతూ ఫ్యాన్స్ చైతూ కు ఉంటారు కదా అదే నండీ లేడీ ఫ్యాన్స్ ఇప్పుడు సమంతా పోస్ట్ చేసిన పిక్స్ చూసి వాళ్ళయితే పండగ చేసుకుంటున్నారు. చైతు ప్రస్తుతం వెంకీ మామ షూట్ లో బ్రేక్ తీసుకున్నాడు. సమంతా ఓ బేబీ అనే విభిన్న సినిమా పూర్తి చేసుకుని 96 సినిమా బ్రేక్ లో ఉంది. ఈ మధ్యనే మన్మధుడు 2 షూటింగ్ లో కూడా పాల్గొంది. అదీ కాక ఈ పిక్ లో ఐ లవ్ యు 3000 టైంస్ అని పెట్టారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ లో ఐరన్ మ్యాన్ స్టైల్ లో దీన్ని కూడా వెరైటీగా చెప్పడం సమంతా తుంటరి తన్నాని ప్రతిబింబిస్తోంది.

 

More Related Stories