English   

ప్రముఖ నటుడి ఇంట తీవ్ర విషాదం

actor
2019-05-09 20:45:17

చిన్నపిల్లలు ఆడుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు ఎక్కడ ఎప్పుడు ఎలా ఆడుకుంటున్నారు అనే విషయాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి లేదంటే ఏమయినా జరగచ్చు, తాజాగా ఒక నటుడి కూతురి విషయంలో అదే జరిగింది. బాలీవుడ్ బుల్లెతేరకు సంబందించిన ప్రతీష్‌ వోరా ప్రస్తుతం ప్యార్ కే పాపడ్ అనే స్టార్‌ భారత్‌ చానల్ లోని  షోలో నటిస్తున్నారు. అయితే ఆయన తన రెండేళ్లపాపను కోల్పోవడంతో కన్నీటి పర్యంత మవుతున్నారు. ప్లాస్టిక్‌  ఆటవస్తువులతో ఆడుకుంటోన్న పొరపాటున ఒక ప్లాస్టిక్ బొమ్మను మింగేసింది. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడలేదు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించక పోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం ఏర్పడింది. 

More Related Stories