English   

అందాల రాక్షసి అందాలతో చంపుతోంది

lav
2019-05-30 07:57:34

అందాల రాక్షసి తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి కి కలం కలిసి రావట్లేదు అనే చెప్పాలి. మొదట్లో చాలా సంప్రదాయ బద్ధమైన వస్త్రధారణతో హోమ్లీగా కనిపించిన  లావణ్య త్రిపాఠి. ఆమెకు అందం అభినయం ఉన్నా, కొన్ని సినిమాలు ఆడుతున్నా, ఈమెకు మాత్రం ఆ క్రెడిట్ రావట్లేదు… అలాగని పెద్ద ఆఫర్లు కూడా రావట్లేదు… అందుకేనేమో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సెక్సీగా కనిపించడం మొదలు పెట్టింది. సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతోనే కనిపిస్తే.. గ్లామరస్ పాత్రలు రావనే విషయాన్ని గ్రహించడానికి ఈ భామకు ఇంత టైమ్ పట్టినట్టుగా ఉంది. గ్లామర్ టచ్ తో.. కుర్ర హీరోల సరసన అవకాశాలను పొందే ప్రయత్నం చేస్తున్నట్లు ఉంది. ఈ క్రమంలో కేవలం సినిమాల్లోనే కాదు ఫొటో షూట్స్ లో కూడా ఈ భామ గట్టిగానే రెచ్చిపోతోంది. తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటోలో ఈ అమ్మడు తన ఎద అందాలతో నిద్ర లేకుండా చేస్తోంది. తెల్లరంగు ఉల్లిపొర ల్లాంటి టాప్ తో ఈ అమ్మడు చేసిన రచ్చ మీరు కూడా చూడండి.

More Related Stories