English   

షర్ట్ బటన్స్ విప్పేసి ఫోటోకి ఫోజిచ్చిన శామ్ 

 Samantha
2019-05-30 12:43:17

దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత తన అందం ఆకట్టుకునే నటనతో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అక్కినేని ఇంటి కోడలైన తరువాత ఆమెకు అక్కినేని అభిమానుల ఆదరాభిమానాలు కూడా దక్కుతున్నాయి. నిజానికి ఈమె మొదట్లో కాస్త పద్దతిగానే ఉండేది, ఒకసారి అవకాశాలు తగ్గడంతో మొదలు పెట్టిన స్కిన్ షో ఇప్పటికీ ఆపలేదు. పెళ్లియిన తరువాత స్కిన్ షో తగ్గిస్తుందేమోనని అభిమానులు భావించారు. కానీ ఆ విషయంలో సమంత వెనక్కి తగ్గడం లేదు. దీంతో తేడా ఫోటోలు పెట్టినప్పుడల్లా అభిమానులతో ఛీ కొట్టించుకుంటూనే ఉంది. తన ఇన్స్టాగ్రామ్ లో సామ్ స్పైసీ ఫోటోలు పెట్టడం వాటి మీద అభిమనులుల్ విరుచుకుపడడం షరా మామూలు అయిపొయింది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. గ్రీన్ క‌ల‌ర్ ఆకులు ఉన్నా క్రీమ్ క‌ల‌ర్ ష‌ర్ట్‌ వేసుకున్న ఈ భామ షర్ట్ బట‌న్స్‌ని పూర్తిగా విప్పేసి చివ‌రిలో ముడి వేసుకుంది. త‌న క‌ళ్ల‌ని దాచేసి ఈ ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. ఆ ఫోటో సెక్సీగా ఉండడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Related Stories