English   

అందాల చందామామ....అందాల విందు 

Kajal Agarwal
2019-05-30 19:10:01

ఇప్పటికే ఎండల దెబ్బకి జనాలు అల్లాడుతుంటే మన హీరోయిన్లు స్కిన్ షో తో మరింత రచ్చ రేపుతున్నారు. ఇప్పటికే లావణ్య, సమంతలు తమ స్కిన్ షో తో రచ్చ రేపగా ఇప్పుడు కాజల్ వంతు వచ్చింది. తాజాగా ఆమె విడుద‌ల చేసిన ఫోటోషూట్ లో అందాలతో రచ్చ రేపింది. గ్రీన్ కలర్ ఆఫ్ షోల్డర్ గౌన్ ధరించి ఒక పొడవాటి చెక్క స్టూల్ పై కూర్చున్నట్టుగా ఉన్న ఫోస్ తో కాజల్ తొడల అందాలతో విందు ఇస్తోంది. కానీ కనిపించని కాంతితో అందాల చందమామలా ఆమె జనానికి కైపెక్కిస్తోంది. దీంతో ఆమె అందాల విందుకు నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్నారురు. ప్రస్తుతం ఈమేకి అంతగా అవకాశాలు రావడం లేదు, అయినా లేడీ ఒరిఎంటేడ్ సినిమాలు చేస్తూంది. ఈ మధ్యనే ఆమె నటించిన సీత సినిమా రిలీజ్ అయ్యింది. అయితే అనుకున్నంత మేర అయితే సినిమా ఆడలేదు. ఇక ఈ భామ శర్వానంద్ - సుధీర్ వర్మ సినిమాలో, తమిళంలో  'ప్యారిస్ ప్యారిస్'..'కోమలి' సినిమాల్లో నటిస్తోంది.  కమల్ హాసన్ 'ఇండియన్ 2' లో కూడా కాజల్ అగర్వాలే హీరోయిన్. మరి ఈ అందాల విందు ఎందుకో ? మరిన్ని సినిమాల కోసమో ? అభిమానుల కనువిందు కోసమో ?

More Related Stories