English   

డైరెక్టర్ తేజ మీద శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు

srireddy
2019-06-01 20:19:21

ఈ మధ్య కాలంలో కాస్త సైలంట్ గా ఉన్న నటి శ్రీరెడ్డి తాజాగా దర్శకుడు తేజ‌ను టార్గెట్ చేసింది. ఫేస్ బుక్‌లో దర్శకుడు తేజపై సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ‘రేపు తేజ రాసలీలల వినోదం. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మరిచిపోయావా’ అంటూ వరుస పోస్ట్‌లు వదిలింది.

‘రామ్ గోపాల్ వర్మకి ఆకు.. నాకు ఈక ఎవరు? ఇంకెవరు తేజం’ అంటూ మరో పోస్ట్ కూడా పెట్టింది. ‘డైరెక్టర్ తేజ గారు రామ్ గోపాల్ వర్మని, నన్ను అనేంత బొమ్మ లేదు గాని.. ఫస్ట్ మీ బొమ్మలకి హిట్ ఇవ్వండి. నా బొచ్చు’ సారీ నిన్ననే...అంటూ తనదైన శైలిలో తేజ మీద విరుచుకు పడింది. ఇంతకీ శ్రీరెడ్డి.. దర్శకుడు తేజను టార్గెట్ చేయడానికి కారణం  ఏంటంటే ఇటీవల తేజ ‘సీత’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జర్నలిస్ట్ ప్రభు కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు అడగగా దానికీ తేజ ఘాటుగా స్పందించారు.

 ‘ఇండస్ట్రీ అంటే తమాషాగా కాదని ఎవరో నలుగురైదుగురు కలిసి ఇండస్ట్రీని రోడ్డుకి లాగేస్తాం అంటే ఇక్కడ గాజులు తొడుక్కుని ఉన్నామా?  ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఏం పీకలేరు. రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి అయినా సరే ఇండస్ట్రీని ఏం చేయలేరనీ ఆమె ఏదో చేసిందని ఇండస్ట్రీ పరువును రోడ్డుకి లాగేసిందని మీడియా వాళ్లు అన్నారు తప్పితే ఇండస్ట్రీ పరువు ఏం కాలేదనీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన అన్న మాటలకి  కౌంటర్ ఇస్తూ తేజపై తనదైన శైలిలో రెచ్చిపోయింది శ్రీరెడ్డి. రేపు తేజ రాసలీల్ని భయట పెడతా అంటూ తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో అని హీరోయిన్ ఇలియానాను కూడా ఈ వివాదంలోకి లాగింది ఈ లేడీ.

More Related Stories