English   

పెళ్ళి గిల్లి జాన్తా నయ్ అంటున్న ప్రియాంక చోప్రా..

priya
2019-06-07 22:06:07

ప్రియాంక చోప్రాను చూస్తుంటే ఇప్పుడు ఇదే అనిపిస్తుంది. పెళ్లి తర్వాత ఏ అమ్మాయి అయినా కాస్త పద్దతిగా కనిపిస్తుంది. కాని ప్రియాంక చోప్రా మాత్రం రోజురోజుకూ రెచ్చిపోతుంది. అసలు పెళ్లికి ముందు ఇంతగా రెచ్చిపోయింది లేదు. కానీ ఇప్పుడు హాలీవుడ్ నీళ్లు బాగా ఒంటబట్టినట్లున్నాయి. అందుకే కనీసం బ్రా కూడా లేకుండా ఫుల్లుగా అందాలు ఆరబోసింది. అమ్మ‌డు చిన్న‌ డ్ర‌స్ లో దేవ‌క‌న్య‌లా మెరిసిపోయింది ప్రియాంక‌. ఈ మ‌ధ్యే మ్యాగ్జిమ్ మ్యాగ‌జైన్ కోసం మ్యాగ్జిమ‌మ్ రెచ్చిపోయిన ఈ ముద్దుగుమ్మ‌.. మామూలుగా కూడా అస్స‌లు ఆగ‌డం లేదు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ అందాల‌తో ర‌ప్ఫాడిస్తుంది.

అస్స‌లు అడ్డూఅదుపు లేకుండా అందాల‌న్నీ ఆర‌బోస్తూనే ఉంది ప్రియాంక చోప్రా. ఈ ప్రాప‌ర్టీ హాలీవుడ్ కి వెళ్లిపోవ‌డంతో అక్క‌డి అల‌వాట్లే ఇక్క‌డ కూడా చూపిస్తుంది ఈ భామ‌. అక్క‌డ ఉంటూ అందాలు స‌ర్దుకుంటూ.. అవ‌కాశాలు అందుకుంటుంది. ఈ మ‌ధ్య మొగుడు నిక్ జోన్స్ తోనే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది ఈ భామ‌. త‌న‌కంటే ప‌దేళ్లు చిన్న‌వాడితో ఏడ‌డుగులు నడిచింది అంటే మీడియాపై చిందులు తొక్కింది ప్రియాంక‌. ప్ర‌స్తుతం పూర్తిగా ఇండియాను వ‌దిలేసి లండ‌న్ లోనే సెటిల్ అయిపోయింది ప్రియాంక చోప్రా. ఈ భామ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ది స్కై ఈజ్ బ్లూ సినిమాలో మాత్ర‌మే న‌టిస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఎక్క‌డ చూసినా ప్రియాంక అందాల ఆర‌బోతే హైలైట్ అవుతుంది. ఈ భామ కూడా ఎక్క‌డికి వ‌చ్చినా అందాల‌న్నీ కెమెరాల‌కు వ‌దిలేసి వ‌స్తుంది.

More Related Stories