శ్రీముఖి మామూలుగా రెచ్చిపోవట్లేదుగా.. అవకాశాలు వస్తాయా మరి..?

శ్రీముఖి అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకుడు ఉండడేమో..? తన యాంకరింగ్ తో మతులు పోగొడుతున్న పటాస్ పిల్ల శ్రీముఖి ఇప్పుడు అందాలతో రెచ్చగొడుతుంది. టీవీల్లో రోజూ కనిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్దతెరపై కూడా మాయ చేయాలని చూస్తుంది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించినా కూడా శ్రీముఖికి పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఈ భామ కూడా అందాల ఆరబోతకు తెరతీసింది. తెలుగమ్మాయి కావడంతో ఆటోమేటిక్ గా మనోళ్లు శ్రీముఖిని తక్కువగా చూస్తున్నారు. తాను యాంకరింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్ లో చిట్టిపొట్టి డ్రస్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది.
పైగా ఈ మధ్య ఆడియో ఫంక్షన్స్ లోనూ శ్రీముఖి కాస్త హద్దులు దాటేస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా షార్ట్స్ లో అందాల్ని ఆరబోసింది శ్రీముఖి. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఈ స్థాయిలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా రెడ్ డ్రస్ లో అమ్మడు తొడలు కనిపించేలా చేసిన ఎక్స్ పోజింగ్ కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టనివ్వడం లేదు. ఆ మధ్య గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా నటించింది శ్రీముఖి. హర్షవర్ధన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హై రేంజ్ గ్లామర్ షో చేసింది. ఇక మొన్నటికి మొన్న నడుము అందాలను బాగానే చూపించేసింది శ్రీముఖి. మొత్తానికి ఈమె రెచ్చిపోతున్న తీరు.. చూపిస్తోన్న జోరు చూస్తుంటే త్వరలోనే అమ్మాయిగారు బిజీ హీరోయిన్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.