English   

శ్రీ‌ముఖి మామూలుగా రెచ్చిపోవ‌ట్లేదుగా.. అవ‌కాశాలు వ‌స్తాయా మ‌రి..?

Sreemukhi
2019-07-09 19:21:23

శ్రీ‌ముఖి అంటే తెలియ‌ని బుల్లితెర ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? త‌న యాంక‌రింగ్ తో మ‌తులు పోగొడుతున్న ప‌టాస్ పిల్ల శ్రీ‌ముఖి ఇప్పుడు అందాల‌తో రెచ్చ‌గొడుతుంది. టీవీల్లో రోజూ క‌నిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్ద‌తెర‌పై కూడా మాయ చేయాల‌ని చూస్తుంది. ఇప్ప‌టికే కొన్ని సినిమాల్లో న‌టించినా కూడా శ్రీ‌ముఖికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఈ భామ కూడా అందాల ఆర‌బోత‌కు తెర‌తీసింది. తెలుగ‌మ్మాయి కావ‌డంతో ఆటోమేటిక్ గా మ‌నోళ్లు శ్రీ‌ముఖిని త‌క్కువ‌గా చూస్తున్నారు. తాను యాంక‌రింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్ లో చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామ‌ర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది. పైగా ఈ మ‌ధ్య ఆడియో ఫంక్ష‌న్స్ లోనూ శ్రీ‌ముఖి కాస్త హ‌ద్దులు దాటేస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా షార్ట్స్ లో అందాల్ని ఆర‌బోసింది శ్రీ‌ముఖి. కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ ఈ స్థాయిలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక తాజాగా రెడ్ డ్ర‌స్ లో అమ్మ‌డు తొడ‌లు క‌నిపించేలా చేసిన ఎక్స్ పోజింగ్ కుర్రాళ్ల‌కు నిద్ర కూడా ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ఆ మ‌ధ్య గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా న‌టించింది శ్రీ‌ముఖి. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో హై రేంజ్ గ్లామ‌ర్ షో చేసింది. ఇక మొన్న‌టికి మొన్న న‌డుము అందాల‌ను బాగానే చూపించేసింది శ్రీ‌ముఖి. మొత్తానికి ఈమె రెచ్చిపోతున్న తీరు.. చూపిస్తోన్న జోరు చూస్తుంటే త్వ‌ర‌లోనే అమ్మాయిగారు బిజీ హీరోయిన్ అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

More Related Stories