English   

ఆఫర్ కావాలని మెసేజ్...సెక్స్ వీడియో పంపిన వర్మ !

Sherlyn Chopra
2019-08-19 12:16:18

షెర్లిన్‌ చోప్రా....ఎక్కడో విన్నట్టుందే ఈ పేరు అనుకుంటున్నారా ? అవును నిజమే, దాదాపు పుష్కరకాలం కిందట ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ లో మెరిసింది షెర్లిన్. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన షెర్లిన్ చోప్రా ఇక్కడే చదువు పూర్తి చేసింది, ఆ సమయంలోనే మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని గెలుపొంది ‘వెండిమబ్బు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మంచు విష్ణు ‘గేమ్', ‘ఏ ఫిల్మ్ బై అరవింద్' సహా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అయితే బాలీవుడ్ సినిమాలలో ఏమైనా బాగా నటించేసిందా అంటే మాత్రం అదీ లేదు. ఈ మధ్యనే ‘కామసూత్ర త్రీడీ’ అంటూ ఇంగ్లిష్ లో ఈమె ఒక సినిమాలో నటించింది. అది వివాదాస్పదంగా మారింది. ఆ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్లో ఆఫర్లు అయితే లేవు, దీంతో సోషల్ మీడియాలో అందాల విందు ఇస్తూ వస్తోంది ఈ సుందరి. అలాంటి ఆమె తాజాగా వర్మ మీద చేసిన ఒక ఆరోపణ కలకలం రేపింది. అదేంటంటే ఆమె సినిమా ఆఫర్ అడిగితే వర్మ సెక్స్ వీడియో పంపించాడట. వినడానికి నమ్మసఖ్యం లేకున్నా ఇది నిజమని అంటోంది ఆమె. 

2016లో సినిమా అవకాశాల కోసం రాంగోపాల్ వర్మకు వాట్సాప్‌లో మెసేజ్ చేశానని, నా ఫోటోలు, వర్క్ ప్రొఫైల్ పంపి మీ సినిమాల్లో నాకూ నటించాలనుంది. మీరు డైరెక్ట్ చేసిన సత్య,రంగీలా,కంపెనీ సినిమాలంటే నాకు చాలా ఇష్టమని మెసేజ్ చేసినట్టు పేర్కొంది. దానికి స్పందించిన వర్మ కూడా ఒక స్క్రిప్ట్ పంపాడని, ఆ స్క్రిప్ట్ చదివాక . అసలు అందులో స్టోరీయే లేదని అదే విషయాన్ని వర్మకి చెప్పి అసలు స్టోరీ ఎక్కడుంది అన్నీ సెక్స్ సీన్స్ తప్ప అని అడిగానని చెప్పుకొచ్చింది. దీంతో వర్మ నేను పంపించిందే కథ అని మళ్ళీ చెప్పినట్టు పేర్కొంది. ఆ తర్వాత మరో నీకు ఓకె అయితే చెప్పు ప్రాజెక్టు చేద్దామని వర్మ అన్నాడని పేర్కొంది. అక్కడితో ఆగక ఓ కుక్క మహిళతో సెక్స్ చేస్తున్న వీడియోను పంపించాడని, అలా ఎందుకు పంపారని అడిగితే సెక్స్ అనేది మనుషులకైనా పశువులకైనా ఎంత అవసరం అనేది చెప్పాలని పంపినట్టు చెప్పారని పేర్కొంది. అయితే తానేమీ సెక్స్‌లో పీహెచ్‌డీ చేయలేదని, ఇవేవీ తనకు తెలియదని తాను ఆ మెసేజస్ ఆపెసినట్టు షెర్లిన్ పేర్కొంది. అయితే వర్మ మీద ఎందుకు కేసు ఎందుకు పెట్టలేదని అడిగితే, ఆ ప్రాజెక్ట్ చేయమని ఆయన తననేమీ బలవంతపెట్టలేదని మామూలుగా చెప్పాడని ఆమె చెప్పుకొచ్చింది.  

More Related Stories