English   

వామ్మో పూజాహెగ్డే.. ఏంటా నడుము.. షాకిస్తున్న మేకోవర్.. 

 Pooja hegde
2019-09-09 07:46:23

పూజాహెగ్డే.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సూపర్ పాపులారిటీ ఉంది. వరసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే బన్నీ, మహేష్, ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్ హీరోలతో నటించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్, ప్రభాస్ లాంటి హీరోలతో రొమాన్స్ చేస్తుంది. అయితే నిన్నమొన్నటి వరకు సన్నగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు మాత్రం బరువు పెరిగిపోయింది. ప్రస్తుతం పూజా మేకోవర్ చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. ముఖ్యంగా సినీ మహోత్సవం కార్యక్రమంలో పర్ఫార్మెన్స్ చేసింది పూజా. అందులో నాభిని చూపిస్తూ అందర్నీ రెచ్చగొట్టింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఒకప్పుడు సన్నగా మెరుపుతీగలా ఉన్న పూజా నడుము ఇప్పుడు మాత్రం బొద్దుగా మారిపోయింది. మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తూ పూజా అందంపైనే దెబ్బ కొడుతుంది. ఇది చూసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అసలు ఎలా ఉన్నా పూజా ఇప్పుడు ఎలా మారిపోయిందంటూ జోకులు కూడా వేసుకుంటున్నారు. మొత్తానికి ఈ స్థాయి మేకోవర్ మాత్రం అస్సలు ఊహించలేదు ఫ్యాన్స్. మరి బరువు తగ్గి మళ్లీ నార్మల్ అవుతుందో లేదో చూడాలి. 

More Related Stories