English   

శ్రీముఖికి బయటి నుంచి సపోర్ట్ చేస్తున్న ఫాదర్..

srimuki
2019-09-24 07:27:29

బిగ్ బాస్ షో రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇక్కడ ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అందులోనూ ముఖ్యంగా శ్రీముఖి ఫాలోయింగ్ బయట చాలా ఉంది. ఎన్నిసార్లు నామినేషన్ లోకి వచ్చినా కూడా సేఫ్ అయిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఈమెకు సపోర్ట్ చేయమని ఆమె తండ్రి కూడా ఒక లేఖ రాశాడు. అది ఎలా ఉందంటే..
9 వారాలుగా బిగ్ బాస్ ఇంట్లో ఉంటున్న మా అమ్మాయి శ్రీ ముఖిని అత్యధిక ఓట్లు సేవ్ చేస్తూ మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు నా ధన్యవాదాలు.. ఈ 9 వారాలు ఒక ఎత్తు అయితే ఇకపై జరగబోయేది ఒక ఎత్తు.. మీరు మా అమ్మాయిపై చూపిస్తున్న ప్రేమ అనురాగలు నేను నా జీవిత కాలంలో ఎప్పటికి మరిచిపోలేను.. దీన్ని మీరు  రిస్క్ గా భావించకుండా నా అమ్మాయి అని కాకుండా మీ  కుటుంబ సభ్యురాలిగా భావించి  మీరు చేయవాల్సింది ఒకటే.. మీ మీ మొబైల్ ఫోన్ల నుంచి 📲 846699713 నెంబర్ కి రోజులు 50 సార్లు మిస్డ్ కాల్ చేయడం. మరియు హాట్ స్టార్ లో నుంచి *bigg boss 3 telugu* అని సెర్చ్ చేసి అందులో మా అమ్మాయి శ్రీముఖికి 10 ఓట్లు వేసి ఈ మెస్సేజ్ ని తమ తమ గ్రూప్ లో ఇంకా  మెసేజ్ ద్వారా మరియు సోషల్ మీడియాలో (ఫేసుబుక్, ఇస్టాగ్రామ్, ట్విటర్, టిక్టాక్) మరియు ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ యొక్క ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.. అంటూ ముగించాడు.

More Related Stories