English   

పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి..

pk
2019-10-01 07:01:08

పవన్ కల్యాణ్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి. కొన్ని రోజుల నుంచి కామ్ గా ఉన్న శ్రీ రెడ్డి ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ రెచ్చిపోయింది. అయినా కొన్ని రోజులుగా ఈమెకు మెగా కుటుంబాన్ని టార్గెట్ చేయడం తప్ప వేరే పనేమీ లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ ని తిడితే వార్తల్లో నిలుస్తుంది కాబట్టి ఆయన ఒక్కడినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి నానా మాటలు అనేసింది. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అస్సలు కాకూడదు అంటూ అప్పట్లో విమర్శలు చేసింది శ్రీ రెడ్డి. ఆయన రావణాసురుడని.. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది శ్రీ రెడ్డి. ఇక ఇప్పుడు ఆయన అనారోగ్యంతో కూడా నోరు పారేసుకుంది శ్రీ రెడ్డి. కొన్ని రోజులుగా అనారోగ్యంతో.. వెన్నునొప్పితో బాధ పడుతున్న పవన్ పై జుగుప్సాకరమైన పోస్ట్ చేసింది ఈ భామ. పవన్‌కి వెన్నుపూస గాయాలంట కదా.. పాపం --- పని చేస్తుందో లేదో.. ఇప్పటికే చాలా వాడేసాడు.. అరిగిపోయుంటుంది అంటూ సంచలన కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ఇప్పుడు ఈమె చేసిన పోస్ట్ మెగా ఫ్యాన్స్ కు మంట పుట్టిస్తుంది. ఇంకోసారి పవన్ జోలికి వస్తే కచ్చితంగా చంపేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు అభిమానులు. మరి దీనిపై శ్రీ రెడ్డి ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.

More Related Stories