English   

బికినీలో పిచ్చెక్కించిన ఇలియానా.. 

Ileana DCruz
2019-10-24 13:17:50

ఏమైందో ఏమో గానీ చిన్న‌పిల్ల‌లు స‌డ‌న్ గా స్కూల్ కు వెళ్ల‌డం మానేసిన‌ట్లు.. ఇలియానా కూడా ఈ మ‌ధ్య బ‌ట్ట‌లేసుకోవ‌డం మానేసింది. అవును.. మీరు చ‌దివింది నిజ‌మే. ఈ మ‌ధ్య పూర్తి క్యాస్ట్యూమ్స్ కంటే కూడా కేవ‌లం బికినీ ఉంటే చాలు అనుకుంటుంది ఇల్లీబేబీ. హాయిగా గోవా బీచ్ తో పాటు ఇంకా ఇత‌ర దేశాలు తిరిగేస్తూ సంద‌డి చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ హొయ‌లు చూసి బాపురే అనుకుంటున్నారు ప్రేక్ష‌కులు కూడా. ఇదంతా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు తాను సిద్ధంగా ఉన్నాను.. ఇంకా అందాల‌న్నీ అలాగే ఉన్నాయంటూ సిగ్న‌ల్స్ పంపించిన‌ట్లుగానే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఓ బికినీ ఫోటోతో ర‌చ్చ చేసింది ఇలియానా. చలికాలంలో ఎండాకాలం మాదిరి సన్ బాత్ చేసింది ఈ భామ. అక్కడే ఉండి ఎక్కువ ఎండకు ఉంటే మొహం ట్యాన్ అవుతుందని పోస్ట్ కూడా చేసింది. టూ పీస్ బికినీ వేసుకుని పిచ్చెక్కించింది గోవా బ్యూటీ. అ మధ్యే బాయ్ ఫ్రెండ్ తో కూడా తెగదెంపులు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్ర‌స్తుతం సింగిల్ గానే ఉంటుంది గోవా బ్యూటీ. బాలీవుడ్ లో కూడా అవ‌కాశాలు రావ‌ట్లేదు. విజ‌యాలున్నా ప‌ట్టించుకునేవాడు లేడు. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ మెల్ల‌గా చూపు తెలుగు ఇండ‌స్ట్రీ వైపు మ‌ళ్లించింది. శీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ సినిమాలో నటించినా ఫలితం రాలేదు. ఇప్పుడు స‌డ‌న్ గా బికినీ ఫోటోల‌న్నీ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇదంతా ఆమె ప్రీ ప్లాన్ గా క‌నిపిస్తుంది. ముందు నా ఫోటోలు చూడండి.. న‌న్ను గుర్తు పెట్టుకోండి.. అప్పుడు నేనొస్తా అన్న‌ట్లుంది ఇలియానా వాల‌కం. ప్రస్తుతం హిందీలో ఈమె నటించిన పాగల్ పంటి సినిమా నవంబర్ లో విడుదల కానుంది. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. జ‌ఘ‌న సుంద‌రి సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories