English   

పూజా ఏంటమ్మా...ప్యాంటేది 

 Pooja hegde
2019-10-25 12:56:04

అందం ఉంటేనే గ్లామర్ ఫీల్డ్ లో నిలబడగలుగుతారు. అలా అని అందం ఒక్కటే ఉంటే చాలదు దానికి తగ్గ టాలెంట్ ఉండాలి. హోమ్లీగా, పక్కింటి అమ్మాయిలా ఉండే అమ్మాయోల టాలీవుడ్ కు పరిచయమైన మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే స్టార్టింగ్ లో చాలా కష్టపడింది. అవకాశాలు వచ్చినా పెద్దగా లాభం లేకపోయింది. అల్లు అర్జున్ తో చేసిన డీజే సినిమాతో పూజా దశ తిరిగింది. సినిమా ఆడకున్నా ఆమెకు మాత్రం మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. ఎందుకంటే సిగ్గు పడకుండా డీజేలో బికినీతో మతిపోగోట్టిన ఈ బ్యూటీ, వరసగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. 

 రంగస్థలంలో జిల్ జిల్ జిగేలు రాణి అంటూ ఆడిపాడి అదరగొట్టింది. ఇక అరవింద సమేత సినిమాతో హిట్ కొట్టిన పూజా, మహేష్ తో మహర్షి, వరుణ్ తేజ్ తో వాల్మీకిలతో ఆ హిట్ ల పరంపర కొనసాగించింది. ఇక ఇప్పుడు ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాతో బాలీవుడ్‌లో పాగా వేయడానికి ప్రయత్నిస్తోన్న పూజా హెగ్డే పూర్తిగా బోల్డ్ గాళ్ గా మారిపోయింది. సినిమా ప్రమోషన్స్‌తో పాటు తనను తాను కూడా గట్టిగా ప్రమోట్ చేసుకుంటోంది. ఈరోజు విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రమోషన్స్ లో ఫుల్ వైట్ షర్టు ఒకటి వేసుకుంది ఈ బ్యూటీ.

 ఈరోజు ఉదయాన్నే తెల్ల షర్టు లో అప్సరసలా ఉన్న్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె తెల్లటి షర్టు లో ఉన్న పిక్స్ కి అద్భుతమైన స్పందన వస్తోంది.  ఇదొక వైట్ షర్ట్, కింద ప్యాంట్ లాంటిబి ఇంకేమీ లేదు. షర్టే.. ప్యాంటు. నడుం దగ్గర ఒక ముడి వేశారు దీంతో ఆ షర్ట్‌కు గౌను లుక్ వచ్చింది. అంతేకాదు.. ఈ డ్రెస్‌లో పూజా చాలా హాట్‌గా కనిపిస్తోంది. వైట్ షర్ట్ కన్నా సెక్సీగా ఇంకేమీ ఉండదని పూజానే తన పిక్స్ కి క్యాప్షన్ కూడా పెట్టుకుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసెయ్యండి.

More Related Stories