English   

నడుమే మాయ.. ఒంపులతో చంపేస్తున్న నభా నటేష్..

nabha
2019-11-08 08:19:02

నభా నటేష్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. కొన్నిసార్లు హిట్ సినిమాలతో ఇండస్ట్రీకి రాకపోవచ్చు. కానీ వచ్చిన తర్వాత హిట్లు మాత్రం వారిని వెతుక్కుంటూ వస్తాయి. కొందరు హీరోయిన్ల జాతకం అలా ఉంటుంది. వాళ్ల తొలి సినిమా ఎలా ఉన్నా కూడా తర్వాత మాత్రం వరస అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నభా నటేష్ విషయంలో ఇదే జరుగుతుంది. నన్ను దోచుకుందువటే సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన నభా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పుడు తెలుగులోనే పాగా వేయాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. దానికితోడు వరుస అవకాశాలు ఈమె కోసం క్యూ కడుతున్నాయి. ఇప్పుడు రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ. కన్నడ ముద్దుగుమ్మ కాబట్టి తెలుగు విషయంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలకు కమిట్ కావడానికి ఆలోచిస్తుంది నటేష్. ఇక ఇఫ్పుడు గ్లామర్ షో విషయంలో కూడా అమ్మడు ఫుల్ కోపరేట్ చేస్తుంది. హై రేంజ్ అందాల ఆరబోతతో ఔరా అనిపిస్తుంది నభా. ఈ మధ్యే విడుదలైన ఓ ఫోటోషూట్ లో అమ్మాయి థైస్ చూపిస్తూ మైమరిపించింది. ఇక మొన్నటికి మొన్న చాలా పద్దతిగా మారిపోయి కంటిచూపుతోనే సైగలతో ప్రాణాలు తీస్తుంది నభా నటేష్. ఇక ఇప్పుడు నడుము సోయగాలు చూపిస్తూ ఔరా అనిపిస్తుంది. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా కమిటైంది నభా. మొత్తానికి ఈ భామ దూకుడు చూస్తుంటే మరికొన్ని రోజుల్లో స్టార్ హీరోల దృష్టిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

More Related Stories