English   

షర్ట్ బటన్స్ తీసేసి మరీ రెచ్చగొడుతున్న తమన్నా..

tam
2019-11-12 05:09:56

ఈ ఫిజిక్ ను.. ఈ ఫోటోల‌ను చూసిన త‌ర్వాత ఇప్పుడు అంత‌కంటే ఏం అంటాం చెప్పండి..? ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైనా కూడా ఇప్ప‌టికీ అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రో ఒక్క ఏడాది అయితే 30ల్లోకి ప‌డిపోతుంది త‌మ‌న్నా. అయినా కూడా ఇప్ప‌టికీ కుర్ర హీరోయిన్ల‌కు కుళ్లొచ్చేలా అందాల‌తో మ‌త్తెక్కిస్తుంది త‌మ‌న్నా. ఈ మ‌ధ్యే పెళ్లి అనే టాపిక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌ట్లో లేద‌ని చెబుతుంది త‌మ‌న్నా. ఇక హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతుంటుంది తమన్నా. ఇప్పుడు కూడా ఇదే చేసింది. తాజాగా ఫోటోషూట్ లో షర్ట్ బటన్స్ విప్పేసి మరీ రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ. అవకాశాల వేటలో ముందుండాలంటే ఇలాంటివన్నీ తప్పదని ఫిక్సైపోయింది తమన్నా. ప్రస్తుతం తెలుగులో క్వీన్ రీమేక్ దీట‌జ్ మ‌హాల‌క్ష్మి సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులను సెట్ చేస్తుంది. దాంతో పాటు హిందీలోనూ అడపా దడపా కనిపిస్తుంది. త‌మిళ‌నాట రెండు సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. మొత్తానికి అందాన్నే ఆయుధంగా వాడి కెరీర్ లో దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

 

More Related Stories