English   

కంటి చూపుతో.. నడుము ఒంపుతో చంపేస్తున్న దీపిక..

deepika
2019-11-12 05:19:52

అమ్మాయి అందం నాలుగు గోడ‌ల మ‌ధ్య భ‌ర్త‌కు చూపిస్తే అందంగా ఉంటుందంటారు. కానీ భ‌ర్త‌తో పాటు లోకానికి కూడా చూపిస్తే దాన్నేమంటారు.. వాళ్ల‌ను మ‌న సినిమా హీరోయిన్లు అంటారు. ఇప్పుడు దీపిక ప‌దుకొనే కూడా ఇదే చేస్తుంది. త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే అన్న‌ట్లుంది ఈ భామ ప‌రిస్థితి ఇప్పుడు. ర‌ణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా దీపికలో మార్పు రాలేదు. ఇప్పటికీ అదే దూకుడు.. అదే అందాల ఆరబోత. తాజాగా మరోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. అందాల ఆర‌బోత‌లో అస‌లు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు ఈ కన్నడ కస్తూరి. పెళ్ళికి ముందు ఎలాగైతే ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఈ భామ. అప్పుడు ఇప్పుడు ఏం మారింది అంటూ ఇంకా రెచ్చిపోతుంది. భ‌ర్త‌కు కాస్త చూపించాలి క‌దా అంటే కూడా దాచుకోకుండా కెమెరా ముందు అందాల‌న్నీ ధార‌లా పోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

తాజాగా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది దీపిక‌. ఈ క‌న్న‌డ క‌స్తూరి అందాలు చూసి బాపురే ఏం భామ‌రే అంటూ అంతా అలా చూస్తుండిపోతున్నారు. మ‌రోవైపు ర‌ణ్ వీర్ సింగ్ కూడా చేసేదేం లేక శ్రీ‌మ‌తిని అలా క‌న్నార్ప‌కుండా చూస్తున్నాడు. ఈ ఫోటోలో దీపిక బ్లాక్ కలర్ ట్రాన్స్ పరెంట్ డిజైన్ ఉన్న బ్లాక్ కలర్ టాప్.. టోర్న్ జీన్స్ తరహాలో ఉండే ఒక లూజ్ ప్యాంట్ ధరించి ఒక కిటికీ దగ్గర యమా స్టైలిష్ గా నిలుచుంది. ఒక చేతిని జేబులోనూ.. మరో చేతిని తలపైన పెట్టుకొని ఒక మతిపోయే ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఇది చూసిన తర్వాత కుర్రాళ్లకు నిద్ర కూడా పట్టడం కష్టమే.
   

More Related Stories