English   

బికినీకి తగ్గనంటున్న బాలీవుడ్ బ్యూటీ.. 

Shama Sikander
2019-11-19 16:41:50

షమా సికిందర్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అస్సలు పరిచయం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ ఈ ముద్దుగుమ్మ. దానికి కారణం అందాల ఆరబోత. ఎప్పుడూ ఏదో ఓ హాట్ షో చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది షమా. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా షమా సికిందర్ చేసిన కొన్ని ఫోటోషూట్స్ అదిరిపోతున్నాయి. బికినీ ట్రీట్ తో చెమటలు పట్టిస్తుంది. కొందరు హీరోయిన్లు అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలోనే పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు షమా సికిందర్ కూడా ఇదే చేస్తుంది. ఇప్పుడు ఈమె పోస్ట్ చేసిన బికినీ పిక్స్ వేడెక్కిస్తున్నాయి. ఇవి చూసిన తర్వాత ఆ వేడి తట్టుకోవడం కూడా కష్టమే. ప్రస్తుతం టర్కీలో హాలీడే ఎంజాయ్ చేస్తున్న షమా.. బికినీ ట్రీట్ ఇచ్చింది. అన్నట్లు బాలీవుడ్ లో హాట్ సీన్స్ చేయడంలో షమా ఎక్స్ పర్ట్.  అన్నట్లు మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తుంది. మన దర్శక నిర్మాతలు కూడా షమాకు ఒక ఆఫర్ ఇవ్వాలని అని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

More Related Stories