English   

సాహో భామ శ్రద్ధగా అన్నీ విప్పి మరీ చూపిస్తుందిగా.. 

Shraddha Kapoor
2019-11-21 12:13:51

అస‌లే బాలీవుడ్ హీరోయిన్.. ఆమెను తీసుకొచ్చి తెలుగు ఇండ‌స్ట్రీలో ప‌డేస్తే ఊరికే ఉంటుందా..? అందాల కుంప‌టి పెట్టి అంద‌రిలోనూ సెగ‌లు పెంచేయ‌దు..? అయినా ప్లేస్ మారితే బుద్ది ఎందుకు మారుతుంది.. అందుకే ఇప్పుడు శ్ర‌ద్ధాక‌పూర్ మ‌రోసారి త‌న అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తుంది. శ్ర‌ద్ధగా అందాల‌న్నీ ఆర‌బోస్తూ కెమెరా ముందుకొచ్చింది. టాప్ టూ బాట‌మ్ త‌న గ్లామ‌ర్ తో మ‌తులు చెడ‌గొడుతుంది. ఈ భామ ప్ర‌స్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది. సాహో తర్వాత తెలుగులో పెద్దగా ఈమెకు వర్కవుట్ అవ్వలేదు. ఆ సినిమా అక్కడే హిట్ కావడంతో మరిన్ని ఛాన్సులు వచ్చాయి కానీ తెలుగులో మాత్రం శ్రద్ధను భరించే శక్తి మన నిర్మాతల్లో కనిపించడం లేదు. సాహోలో న‌టించ‌డానికి శ్ర‌ద్ధాక‌పూర్ కు ఏకంగా 5 కోట్ల‌కు పైగా రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ని తెలుస్తోంది. నిజానికి ఈమెకు బాలీవుడ్ లో అంత సీన్ లేదు. అక్క‌డే సినిమాకు 2 కోట్ల‌కు మించి తీసుకోవ‌ట్లేదు శ్ర‌ద్ధాక‌పూర్. కానీ తెలుగు సినిమా అనేస‌రికి రెమ్యున‌రేష‌న్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ‌. పైగా సినిమా బాలీవుడ్ లో విడుద‌ల కానుంది కాబ‌ట్టి ఒప్పుకుంది ఈ బ్యూటీ. కొత్త సినిమాల షెడ్యూల్ కు ఇంకా టైమ్ ఉండ‌టంతో ఆలోపే ఫోటోషూట్ తో పిచ్చెక్కించే ప‌నుల్లో ఉంది శ్ర‌ద్ధా క‌పూర్. మొత్తానికి ప్రస్తుతం శ్రద్ధా అందాలు గూగుల్ తల్లికి వేడి పుట్టిస్తున్నాయి. 

More Related Stories