క్లీవేజ్ సోకులతో చంపేస్తున్న పైసా వసూల్ బ్యూటీ..

ముస్కన్ సేథీ.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు ఇది. అయితే ఒక్కసారి పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన పైసావసూల్ సినిమాను గుర్తు చేసుకోండి. అందుకే బాలయ్యతో కలిసి చిందేసిన బ్యూటీ గుర్తుందా..? ఆ ముద్దుగుమ్మే ముస్కాన్. ఆ సినమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమైపోయింది ఈ భామ. కానీ ఇప్పుడు మరోసారి వచ్చింది. అది కూడా కళ్లు జిగేల్ అనిపించేలా ఓ ఫోటోషూట్ చేసి. అసలు ఇందులో ఈ ముంబై పిల్లను చూస్తుంటే బాపురే అనుకోక తప్పదు. అంతగా అందాలు ఆరబోసింది ముస్కన్. చిన్న క్యాస్ట్యూమ్ లో కొంటె చూపులు చూస్తూ పిచ్చెక్కిస్తూ ఓ సారి.. కలర్ డ్రస్సులో కసెక్కిస్తూ మరోసారి.. ఇలా ఒక్కోసారి ఒక్కో టైపులో చంపేసింది ముస్కాన్ సేథీ. మొత్తానికి అప్పుడు పూరీ పుణ్యమా అని రెచ్చిపోయింది.. ఇప్పుడు ఆఫర్ల కోసం తప్పడం లేదు. ప్రస్తుతం రాగల 24 గంటల్లో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలైంది. మొత్తానికి ముస్కాన్ సోకులు.. ఇప్పుడు కుర్రాళ్ల గుండెలను బాకుల్లా గుచ్చేసుకుంటున్నాయి.