జిమ్లో చెమటోడుస్తూ అందాలు పండిస్తున్న జాన్వీ కపూర్..

ఇండస్ట్రీలో ఉండాలంటే టాలెంట్ కంటే ముఖ్యంగా అందాల ఆరబోతే ఉండాలా..? బాలీవుడ్ హీరోయిన్లకు అభినయం కంటే అందాల ఆరబోతే ముఖ్యమా..? ఏమో దీనికి అవును అనే సమాధానమే వస్తుంది ఆలోచిస్తే. ఎందుకంటే అక్కడ అందాలు ఆరబోయని ముద్దుగుమ్మ ఒక్కరు కూడా లేరు. విద్యా బాలన్ లాంటి వాళ్లు కూడా చివరికి హాట్ షోతో మతులు చెడగొట్టేసారు. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా ఇదే చేస్తుంది. ధడక్లో నటనతో మెప్పించిన ఈ భామ.. ఇప్పుడు వరసగా హాట్ ఫోటోషూట్లు చేస్తూనే ఉంది. ఎందుకు ఇంతగా రెచ్చిపోతుందో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా దక్కించుకోవాలో శ్రీదేవి కూతుళ్లకు తెలియదా..? అందుకే ధడక్ విడుదల తర్వాత ఎక్కువగా బయటే కనిపిస్తుంది జాన్వీ. ముఖ్యంగా జిమ్ ఫోటోషూట్స్ బాగా హైలైట్ అవుతున్నాయి.
అక్కడికి వెళ్లిన ప్రతీసారి కూడా అదరహో అనిపించేలా అందాలను ఆరబోస్తుంది జాన్వీ కపూర్. బయట కనిపించిన ప్రతీసారి తాను తప్ప మరొకరు హైలైట్ కాకుండా చూసుకుంటుంది. అంతటితో ఆగకుండా హాట్ ఫోటోషూట్లు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అమ్మ ఉన్నపుడు ఆమెతోనే ఉన్నవాళ్లు.. అవకాశాలెలా తెచ్చుకోవాలో వాళ్లకు తెలియదా..? అందుకే ఎక్కడికి వచ్చినా కెమెరా కళ్లన్నీ తమపైనే ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది శ్రీదేవి పెద్ద కూతురు ఝాన్వీ. అసలు ఈమె అరాచకం చూస్తుంటే రాబోయే రోజుల్లో జాన్వీ దూకుడు ఊహించుకోవడం కూడా కష్టంగానే మారిపోతుందబ్బా..!