English   

అమ్మో ఆ హీరో అలాంటివాడా.. పడుకుంటేనే ఛాన్స్..

hero
2019-12-10 05:22:12

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా మంది హీరోయిన్లు దాని బాధితులే. శ్రీ రెడ్డి లాంటి వాళ్లైతే బయటికి వచ్చి మరీ తమకు జరిగిన దాని గురించి చెప్పుకుంటున్నారు. కొందరు మాత్రం చెప్పుకోవడం లేదు అంతే తేడా. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే మరోసారి జరిగింది. టాలీవుడ్ లో వరస విజయాలతో దూసుకుపోతున్న ఓ కుర్ర హీరోపై ఇప్పుడు సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన సినిమాల్లో అవకాశం రావాలంటే మాత్రం హీరోయిన్లు మాత్రం మరో ఆలోచన లేకుండా ఆయనతో పడకను పంచుకోవాల్సిందే అని ప్రచారం జరుగుతుంది. కాస్టింగ్ కౌచ్, మీటూ లాంటివి ఎన్ని ఉన్నా కూడా ఆయన మాత్రం తనకు కావాల్సింది డైరెక్టుగా హీరోయిన్లను అడిగేస్తున్నాడని తెలుస్తుంది.

ఆయన సినిమాలో నటిస్తే ఏ హీరోయిన్ కైనా కూడా ఇట్టే క్రేజ్ వచ్చేస్తుంది. దాంతో హీరోగారు కూడా అదే అదునుగా తీసుకుని తనకు కావాల్సింది అడిగేస్తున్నాడని తెలుస్తుంది. దీనికి హీరోయిన్లు కూడా కొందరు సై అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఈ ప్రపోజల్ నచ్చక నేరుగానే నో చెప్పేస్తున్నారని తెలుస్తుంది. ఈ మధ్య మరో హీరోయిన్ కూడా ఇదే ఆఫర్ ఇవ్వగా సినిమా వద్దని బయటికి వచ్చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన కొన్నేళ్లుగా వరస విజయాల్లో ఉన్నాడు. ఆ మధ్య ఓ సినిమా టైమ్ లో హీరోయిన్ తో ఇలాంటి విషయంలోనే గొడవొచ్చి ప్రమోషన్ కు కూడా రాలేదు. అయినా కూడా ఇప్పటికీ హీరో తీరు మారడం లేదని.. తనతో నటించాలంటే పక్క పంచుకోవాల్సిందే అనే ప్రపోజల్ పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది బయటికి వస్తే అయ్యగారి పొజిషన్ ఏంటో..?

 

More Related Stories