English   

యాభై ఏళ్ల వయసులో కూడా ఎక్కడా తగ్గకుండా న్యూడ్ గా

laxmi
2020-01-05 08:17:14

మోడల్ గా నటిగా మంచి పాపులారిటీ అందుకున్న పద్మాలక్ష్మి మరోమారు వార్తల్లోకి ఎక్కింది. యాంకర్ పద్మ లక్ష్మి.. పుట్టింది చెన్నైలో, పెరిగింది అమెరికాలో. ఈమె పూర్తి పేరు పార్వతి లక్ష్మి వైద్యనాధన్ అయితే అమెరికన్ పౌరసత్వం కలిగిన ఈమె ఒక మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. రచయిత్రి, నటి, మోడల్, టీవీ వ్యాఖ్యాత, నిర్మాతగా పాపులర్ అయిన పద్మ లక్ష్మి తాజాగా ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వొంటిపై ఎలాంటి నూలుపోగు లేకుండా కేవలం చేతులు అడ్డుపెట్టుకున్నా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసి పెద్ద దుమారమే రేపింది.అయితే ఇప్పుడు ఇంత రచ్చ ఎందుకంటే ఈ అమ్మడి వయసు ఇప్పుడు 49, ఈ వయసులో కూడా ఈ రేంజ్ లో ఘాటు రేపడం ఒక్క పద్మాలక్మి చెల్లింది. హాట్ మోడల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న పద్మాలక్ష్మి 2004 లో సల్మాన్ అనే రచయితను పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళ కాపురం తరువాత వారిద్దరూ 2007 లో విడిపోయారు. తర్వాత పలువురితో డేటింగ్ చేసిన ఆమె.. ఒక అమ్మాయికి తల్లి కూడా అయింది. అయితే.. తండ్రి ఎవరో తెలుసుకోవటం కోసం ఆ పాపకు డీఎన్ఏ టెస్టు కూడా చేసింది అంటే ఆమె ఎంతటి బోల్డ్ మనిషో అర్ధం చేసుకోవచ్చు.

More Related Stories