English   

బికినిలో భూమి.. ఆ సెగకి సముద్రం ఇంకుతుందేమో..

actress
2020-01-05 12:24:15

ఈ ఫోటో చూస్తే ఇది అనిపిస్తుంది. బికినీ అందాలతో సముద్రాన్ని కూడా వేడి ఎక్కిస్తుంది భూమి ఫెడ్నేకర్. మేకోవ‌ర్ అనే మాట‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారిపోయింది భూమి. ద‌మ్ ల‌గాకే ఐసా అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది భూమి. అప్పుడు ఈమె బ‌రువు 100 కేజీల పైనే. ఆ కారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్లు ఆంటీలా మారిపోయింది భూమి. ఆ త‌ర్వాత క‌ష్ట‌ప‌డి త‌గ్గింది. ఈ మధ్య నటించిన సినిమాలన్నీ హిట్ కావడంతో భూమి ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు అమ్మాయిగారు పిచ్చ గ్లామ‌రస్ గా మారిపోయారు. ఈమె తొలి సినిమా చూసిన‌వాళ్ల‌కు అస‌లు ఈ అమ్మాయిలో ఇంత మార్పేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డమే కాదు.. సూప‌ర్ హాట్ లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది భూమి ప‌డ్నేక‌ర్. త‌న తొలి చిత్ర హీరో ఆయుష్మాన్ ఖురానాతో వరస సినిమాలు చేస్తుంది ఈమె. ఆ మధ్య వీళ్లు క‌లిసి న‌టించిన శుభ్ మంగ‌ళ్ సావ‌ధాన్ కూడా సూప‌ర్ హిట్ అయింది. ఈ మధ్యే బాల సినిమాలో కలిసి నటించారు. ఇది కూడా మంచి విజయం సాధించింది. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొడుతుంది భూమి. ఇప్పుడు విడుదలైన బికినీ  ఫోటోషూట్ కూడా పిచ్చెక్కించేసింది. క‌సి చూపుల‌తో మ‌తులు పోగొట్టింది భూమి. ఈమె పోజుల‌కు నిద్ర‌లు చెడిపోతున్నాయి. ఆ మధ్య ల‌స్ట్ స్టోరీస్ లో కూడా న్యూడ్ గా న‌టించి ర‌చ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ‌.

 

More Related Stories