English   

టైట్ డ్రస్సులో పిచ్చెక్కించిన యామిని భాస్క‌ర్ 

Yamini Bhaskar
2020-01-20 17:42:55

యామిని భాస్క‌ర్ అంటే మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు..ఈ అచ్చ తెలుగమ్మాయికి అవకాశాలు రావడం లేదు. కానీ తనకు అవకాశం వచ్చిన ప్రతీసారి తనేంటో నిరూపించుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది యామిని. ఆ మధ్య నాగశౌర్య న‌ర్త‌న‌శాల‌లో బికినీ అందాలతో కూడా కవ్వించింది ఈ తెలుగుమ్మాయి. ఇప్ప‌టి వ‌ర‌కు చిన్న సినిమాల‌తో కాలం గ‌డిపిన యామిని.. తనదైన రోజు కూడా వేచి చూస్తుంది. 

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాట‌మరాయుడులో త‌మ్ముళ్ల‌లో ఒక‌రికి జోడీగా న‌టించినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు హీరోయిన్ గా అదృష్టం ప‌రీక్షించుకుంటుంది. పైగా ప్రతీ సినిమాలోనూ ముద్దులతోనే రెచ్చిపోతుంది. ఇన్ని చేసినా కూడా యామిని కోరుకున్న విజయం మాత్రం రావడం లేదు. 

ఇన్నాళ్లుగా ఇండ‌స్ట్రీ ఉన్నా.. ఈ భామలో ఈ యాంగిల్ చూడ‌లేదే అంటూ నాలుక క‌రుచుకుంటున్నారు. ఇప్పుడు కూడా హాట్ హాట్ సోయగాలతో మతులు చెడగొట్టే పనిలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. నడుము ఒంపులతో తీపినరకం చూపిస్తుంది యామిని. తాజాగా ఈమె చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొంగుచాటు అందాలన్నీ చూపిస్తూ రెచ్చగొడుతుంది యామిని. అది చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. 

దర్శక నిర్మాతలు కూడా ఒక్కసారి ఈ ఫోటోస్ చూసారంటే కచ్చితంగా యామిని వైపు లుక్కేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలిక.

More Related Stories