English   

అందాలతో విందుతో చంపేస్తోన్న పున్నూ

Punarnavi Bhupalam
2020-01-25 14:36:40

ఉయ్యాలా జంపాలా` చిత్రంతో కెరీర్ ప్రారంభించింది పునర్నవీ భూపాలం. ఆ సినిమాలో చిన్నారి పెళ్లి కూతురి ఫ్రెండ్ గా పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలో నటించిన ఆమె ఆ తర్వాత హీరోయిన్ గా పిట్ట గోడ లాంటి కొన్ని సినిమాలు చేసింది. అయితే అలా హీరోయిన్‌గా నటించినప్పటికీ రాని గుర్తింపుని ‘బిగ్ బాస్’ షోలో కో కంటెస్టెంట్ తో ప్రేమాయాణం సాగించి అందిపుచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లోనే గ్లామర్ ఒలక బోసిన ఆమె తరువాత బిజీగా మారింది. వరుస సినిమాలు, టీవీ షోలు, ఇంటర్వ్యూలతో పాటు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌తో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది.  ఆ క్రేజ్‌ని అలాగే మెయింటైన్ చేయాలని పునర్నవి ప్రయత్నాలు చేస్తోంది. 

ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో షూట్ వైరల్ అవుతోంది. ఈ మధ్య ఉల్లిపొర లాంటి బ్లౌజ్ ధరించి దాచుకోవాల్సిన అందాలను బహిర్గతం చేసి బాంబ్‌ లాంటి ఫొటోలను వదిలింది. అంతేకాక బ్లాక్ డ్రెస్‌లో పిచ్చ హాట్‌గా ఉన్న పునర్నవి ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ఆమె యోగా చేస్తున్న పిక్ పెట్టి రచ్చ చేసింది. కెల్విన్ క్లెయిన్ ఇన్నర్‌తో ఎద అందాలను వదిలేసి యోగా చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో వదలి కుర్రకారుకి విందు చేస్తోంది. పున్నూ క్లీవేజ్ యోగా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫోటోల మీద మీమ్స్ కూడా ఒక రేంజ్‌లో వస్తున్నాయి. ఏదేమైనా తెలుగమ్మాయి కదా మన దర్శక నిర్మాతల కళ్ళల్లో పడక పోవచ్చు.

More Related Stories