నేహా శర్మ క్లీవేజ్ షో.. పిచ్చెక్కిస్తున్న చిరుత పిల్ల..

నేహాశర్మ అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది చిరుత సినిమా. గబ్బర్ సింగ్ లో పాటొచ్చి పదేళ్లైనా ఇంకా పవర్ తగ్గలే అని డైలాగ్ చెప్పినట్లు.. చిరుత వచ్చి పదేళ్లు దాటినా ఇంకా నేహాశర్మ మాత్రం చిరుతపిల్లలాగే మిగిలిపోయింది ఇండస్ట్రీలో. ఇప్పటికీ అదే ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ ఈ ఒక్క సినిమా పేరు చెప్పుకుని తెలుగులో ప్రేక్షకులు గుర్తు పడుతున్నారు ఈ భామను. నేహా మాత్రం మరోలా ప్రేక్షకులు తనను గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటుంది. అదే అందాల ఆరబోత. నేహాశర్మ హాట్ పోజులు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వచ్చేస్తున్నాయి. ఇవి చూస్తుంటే బాబోయ్ అని ముక్కున వేలేసుకోవడం తప్ప ఇంకేం చేయలేం.
తెలుగులో కాలం కలిసిరాకపోయినా హిందీలో కొన్ని సినిమాలు చేసింది. అక్కడా ఇదే ఎదురైంది. ముద్దుల వర్షం కురిపించినా కూడా అదృష్టం మాత్రం తలుపు తట్టలేదు. దాంతో ప్రేక్షకులు గుర్తించుకోవాలంటే అందాలు ఆరబోయడం తప్ప మరో దారి లేదని డిసైడ్ చేసుకుని అదే దారిలో వెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటి వరకు అదే చేసింది.. ఇప్పటికీ అదే చేస్తుంది కూడా. పైగా ఇండస్ట్రీలో నిలబడాలంటే సోకుల వల వేయాల్సిందే అని గట్టిగా నమ్ముతున్నారు హీరోయిన్లు. ఆ మధ్య మ్యాగ్జిమ్ కవర్ పేజ్ పై బికినీతో రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు మరోసారి కూడా అలాంటి హాట్ ఫోటోషూట్ చేసింది. నేహాశర్మ అందాల దూకుడు చూసి అందరి మతులు చెడిపోతున్నాయి. తన సొగసుల వడ్డింపుతో సెగలు రేపుతుంది ఈ చిరుతపిల్ల. మరి ఇవి చూసిన తర్వాతైనా నేహాకు ఎవరైనా ఆఫర్ ఇస్తారేమో..