English   

శ్రీ‌ముఖి మామూలుగా రెచ్చిపోవ‌ట్లేదుగా.. జాకెట్ లేకుండా..

Sree Mukhi
2020-01-31 18:31:56

శ్రీ‌ముఖి అంటే తెలియ‌ని బుల్లితెర ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో..? త‌న యాంక‌రింగ్ తో మ‌తులు పోగొడుతున్న ప‌టాస్ పిల్ల శ్రీ‌ముఖి ఇప్పుడు అందాల‌తో రెచ్చ‌గొడుతుంది. టీవీల్లో రోజూ క‌నిపిస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు పెద్ద‌తెర‌పై కూడా మాయ చేయాల‌ని చూస్తుంది. ఇప్ప‌టికే కొన్ని సినిమాల్లో న‌టించినా కూడా శ్రీ‌ముఖికి పెద్ద‌గా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఈ భామ కూడా అందాల ఆర‌బోత‌కు తెర‌తీసింది.

తెలుగ‌మ్మాయి కావ‌డంతో ఆటోమేటిక్ గా మ‌నోళ్లు శ్రీ‌ముఖిని త‌క్కువ‌గా చూస్తున్నారు. తాను యాంక‌రింగ్ చేస్తోన్న ప్రోగ్రామ్స్ లో చిట్టిపొట్టి డ్ర‌స్సుల్లో మెరుస్తూ.. తాను గ్లామ‌ర్ షోకు కూడా రెడీ అని హింట్ ఇస్తోంది. పైగా ఈ మ‌ధ్య ఆడియో ఫంక్ష‌న్స్ లోనూ శ్రీ‌ముఖి కాస్త హ‌ద్దులు దాటేస్తోంది. ఇక ఇప్పుడు ఏకంగా షార్ట్స్ లో అందాల్ని ఆర‌బోసింది శ్రీ‌ముఖి. కెరీర్ లో ఫ‌స్ట్ టైమ్ ఈ స్థాయిలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌.

ఆ మధ్య రెడ్ డ్ర‌స్ లో అమ్మ‌డు తొడ‌లు క‌నిపించేలా చేసిన ఎక్స్ పోజింగ్ కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేసింది. ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీలో హీరోయిన్ గా న‌టించింది శ్రీ‌ముఖి. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో హై రేంజ్ గ్లామ‌ర్ షో చేసింది. ఇక మొన్న‌టికి మొన్న బిగ్ బాస్ ల చిట్టిపొట్టి నిక్కరులతో పిచ్చెక్కించింది. ఇప్పుడు ఏకంగా బ్రా వేసుకుని హాట్ ఫోటోషూట్ చేసింది శ్రీముఖి. ఇది చూసిన తర్వాత కుర్రాళ్లు ఫిదా అయిపోకుండా ఉండలేరేమో..?

More Related Stories