English   

టాలీవుడ్ కి గట్టిగానే పడుతున్న కరోనా ఎఫెక్ట్

tollywood
2020-02-07 20:12:07

ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఎక్వికడికక్మాకడ డాక్టర్లు అధికారులు చెకప్ చేస్తుండడంతో ఆ ప్రభావం టాలీవుడ్ మీద తీవ్రంగానే పడుతోంది. చైనాలో ఇప్పటికే 350 మంది మరణించగా వేల మంది పైగా వ్యాధిగ్రస్తులు ఐసోలేటేడ్ వార్సీడుల్యులో చికిత్స పొందుతుండడం భయపెడుతోంది. ఇంకా ఎందరో కరోనా భారిన పడ్డారన్న అనుమానాలతో ప్రపంచదేశాలు గజగజలాడిపోతున్నాయి. చైనా నుంచి ఎవరికి వారు విదేశీయులంతా తమ వారిని వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పపటికే భారతీయుల్ని చైనా ఊహన్ నుంచి వెనక్కి రప్పించారు. నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం వైల్డ్ డాగ్‌ చిత్రం థాయ్‌ల్యాండ్‌లో షూటింగ్‌ జరపుకోవాల్సింది. కానీ కరోనా కారణంతో  ఆ షూటింగ్‌ విరమించుకున్నారు. ఇక మరో పక్క రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్న సినిమా సితార. ఇందులో తెలుగమ్శోమాయి శోభిత ధూళిపాళ తార అనే యువతిగా నటిస్తుంది. ఈ సినిమా కూడా కేరళలో షూటింగ్‌ జరుపుకోవాల్సింది. ఈనెల 12న కేరళలో షూటింగ్‌ చేయాల్సి ఉంది. కానీ కేరళలో మూడు కేసులు బయట పడిన కారణంగా వాయిదా పడింది.

 

More Related Stories