English   

శ్రీ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాని భార్య.. ఇంకోసారి నా మొగుడు జోలికొస్తే..

nani
2020-02-09 11:06:03

నేను ఆయనతో పడుకున్నాను.. ఓ అమ్మాయి ఇంత‌కంటే దారుణంగా మాట్లాడటానికి మాట‌లేం ఉంటాయి. తాను మ‌రొక‌రితో ప‌డుకున్నాన‌ని అంత ఓపెన్ గా చెప్పుకునేంత‌గా క‌ల్చ‌ర్ దిగ‌జారిపోతుందా..? అస‌లు ఏం జ‌రుగుతుంది..? శ్రీ‌రెడ్డి పుణ్య‌మా అని ఇండ‌స్ట్రీ ఎక్క‌డికి వెళ్తుందో కూడా అర్థం కావ‌ట్లేదు. ప్ర‌తీ మ‌నిషిలోనూ ఓపిక అనేది ఉంటుంది. కానీ అది ఎప్ప‌టి వ‌ర‌కు మ‌న స‌హ‌నం న‌శించ‌నంత వ‌ర‌కే. ఒక్క‌సారి స‌హ‌నం న‌శిస్తే ఓపిక పాడు అంటూ ఏమీ ఉండ‌దు. ఎదుటి వాడు కామ్ గా ఉన్నాడంటే అర్థం.. వాళ్ల‌కు భ‌రించే శ‌క్తి ఉందని. అలా అని రోజంతా స‌తాయిస్తూ ఉంటే ఏదో ఓ స‌మ‌యంలో ఆ ఓపిక పోతుంది క‌దా..! ఇప్పుడు నానికి కూడా ఇదే జ‌రిగింది. ఇన్ని రోజుల నుంచి శ్రీ‌ రెడ్డి త‌న‌ను ఇంత‌గా టార్చ‌ర్ చేస్తున్నా.. సోషల్ మీడియాలో ఇష్ట‌మొచ్చిన‌ట్లు రాస్తున్నా కూడా ఏమీ అన‌లేదు నాని.
ఎందుకు అనే స‌మాధానం కూడా నానిని ఎవ‌రు అడ‌గ‌లేదు. ఎందుకంటే అది త‌న ప‌ర్స‌న‌ల్. కానీ మ‌రీ కుటుంబాల‌ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసే విధంగా శ్రీ‌రెడ్డి మాట్లాడుతుంటే.. నాని ఎందుకు సైలెంట్ గా ఉన్నాడ‌నే డౌట్ లు చాలా మందికి వ‌చ్చాయి. ఈ మ‌ధ్యే త‌న లాయ‌ర్ నుంచి లీగ‌ల్ నోటీస్ పంపాడు న్యాచుర‌ల్ స్టార్. ఎంత భ‌రించ‌డానికైనా ఓ ఓపిక అనేది ఉంటుంది క‌దా.. అది త‌న‌కు ఇప్పుడు న‌శించింది అని చెప్పాడు నాని. ఆధారాలు లేకుండా ఏది ప‌డితే అది వాగితే బాగుండ‌దంటూ కాస్త సీరియ‌స్ గానే రియాక్ట్ అయ్యాడు నాని. అంతే కాదు అంద‌రికీ ఫ్యామిలీస్ ఉంటాయ‌ని సంగ‌తి కాస్త గుర్తు పెట్టుకుంటే మంచిది అంటూ నాని క‌మెంట్ చేసాడు.
ఇక నాని భార్య కూడా శ్రీ‌ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది. త‌న భ‌ర్త ఎలాంటి వాడో త‌న‌కు తెలుసు అని చెప్పింది నాని భార్య అంజ‌నా. ఇంకోసారి నా మొగుడు జోలికొస్తే మర్యాద దక్కదు అంటూ శ్రీ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈమెకు కూడా కౌంట‌ర్ ఇచ్చింది శ్రీ‌రెడ్డి. నీ మొగుడు నువ్వు అనుకున్నంత మంచోడేం కాద‌మ్మా.. ఆయ‌న నాతో రూమ్ లో ప‌డుకున్న‌పుడు నువ్ ప‌క్క‌న లేవు క‌దా.. నాతో పడుకున్న‌పుడు కాదుకాదు.. నా లాంటి ఎంతోమంది అమ్మాయిల‌తో ప‌డుకున్నాడ‌ని త్వ‌ర‌లోనే సాక్ష్యాల‌తో నిరూపిస్తానంటూ స‌వాల్ చేసింది. ఈ ర‌చ్చ ఇప్ప‌ట్లో తెగేలా కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఇప్పుడు ఎప్పుడు ఎక్క‌డ ఎలా తెగుతుందో చూడాలిక‌..!

More Related Stories