English   

కాజల్ కొంగు చాటు అందాలు అదరహో..

kajal agarwal
2020-02-22 17:31:24

కాజ‌ల్ చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ రెచ్చిపోయింది. ఈ భామ ప్ర‌స్తుతం తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా బాగానే బిజీ అయిపోయింది. మూడు నాలుగు సినిమాలతో బిజీగానే ఉంది కాజల్. తమిళనాట కమల్ హీరోగా భారతీయుడు 2 సినిమాలో నటిస్తుంది కాజల్. ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన ప్రమాదంపై చాలా ఎమోషనల్ అయిపోయింది కాజల్. ట్విట్టర్ లో కూడా  ఒక మెసేజ్ పెట్టింది. ఈ సినిమాతో పాటే హిందీలోనూ రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చింది చందమామ. ఎందుకో తెలియదు కానీ మధ్యలో ఓ సారి హాట్ అందాలు చూపించాలనే కోరిక కలిగినట్లుంది. అందుకే వెంటనే చిన్నగౌనులోకి మారిపోయింది చందమామ.

 ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. రెడ్ డ్రెస్సులో అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ కొంటెగా చూస్తుంది. ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ కూడా తెగ ఖుషీ అయిపోతున్నారు. ఆ మ‌ధ్య బాలీవుడ్ మోజులో ప‌డి కాస్త డోస్ పెంచేసిన చంద‌మామ‌.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఇదే కంటిన్యూ చేస్తుంది. ఈ మ‌ధ్య కొన్ని సినిమాల్లో అందాలను కూడా బాగానే ఆరబోసింది కాజల్ అగర్వాల్. త‌న కంటే వ‌య‌సులో చిన్న‌వారైన హీరోలతో కూడా నటిస్తుంది కాజల్. శర్వానంద్, బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇలాంటి వాళ్ళే. మొత్తానికి ఈమె అందాల ఆర‌బోత చూస్తుంటే మ‌రో రెండు మూడేళ్ల పాటు ఇండ‌స్ట్రీలోనే హీరోయిన్ గా ఉండాల‌ని ఫిక్సైపోయింది. 

More Related Stories