English   

ఛార్మీ పళ్ళ మీద కామెంట్స్...ఏంటో పాపం

charmi
2020-02-26 07:13:13

నటి ఛార్మీ తెలుగులో హీరోయిన్ గా అడుగు పెట్టి చాలా మంది హీరోలతో నటించింది. 'జ్యోతిలక్ష్మి' మూవీతో హీరోయిన్ గా తిరిగి తన సత్తా చాటాలని ఆమె ప్రయత్నించి అది దెబ్బ వేయడంతో ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఫిక్స్ అయిపొయింది. అయితే ఛార్మి పళ్ల గురించిన ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఛార్మీ పళ్ళలో మునుపటి గ్లో లేదని కామెంట్లు చేస్తున్నారు కొంత మంది అభిమానులు. అంతేకాదు ఆమె పను వరస కలర్ మారిందని ఇదేదో తేడాగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ప్రస్తుతం ఛార్మీ పళ్ళను చూస్తూ ఉంటే ఒరిజినల్ పళ్లలా కాకుండా అర్టిఫిషియల్ గా కనిపిస్తున్నాయని కూడా అంటున్నారు. అసలు మామూలుగా అయితే సెలెబ్రెటీల పను వరసల గురించి కామెంట్స్ అనేవి ఎవరూ చేయరు. ఎందుకంటే వాళ్ళు అలా మేనేజ్ చేస్తారు మరి. మరో ఛార్మీ విషయంలో ఈ చిన్న విషయం పై కూడ తేడాను చాల స్పష్టంగా ఫాలో అవుతూ ఆమెను రకరకాల కామెంట్స్ తో వెంటాడుతున్నారు ఆమె అభిమానులు. 

More Related Stories